baahubali all records

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా ఎలాంటి విఅజయం సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమ ఇప్పుడు ఐదు వారం లోకి అడుగుపెట్టింది. మొదటి మూడు వారాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. నాలుగో వారానికి వచ్చేసరికి కాస్త వసూళ్లు తగ్గాయి. అయినాగానీ ఇండియన్ సినిమా చరిత్రలో ఏ సినిమా సాధించలేని రికార్డులను సాధించింది.

Read more ...

niharika with nara rohit

ఒక మనసు సినిమాతో తెలుగు తెరపై గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆ టైంలో మెగా హీరోలందరూ కూడా నిహారికకు మద్దుతునిచ్చారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న గ్రాండియర్ సినిమాలో లేకపోవడంతో సినిమా కాస్తా సోసో అనిపించుకుంది. ఇక ఆ తర్వాత పూర్తిగా సైలైంట్ అయిపోయింది నిహారిక.

Read more ...

top director ram gopal varma reaction for chalapathi comments

ఇటీవలే.. చలపతి రావు గురించి సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజు జరిగిన 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో యాంకర్ చలపతి రావును అడిగిన ప్రశ్నకు ఆడవాళ్లు పక్కలోకి మాత్రమే పనికొస్తారని అన్నారు. అది కాస్త వైరెల్ గా మారి ఆడివాళ్లు, మరియు సినీ ఇండస్ట్రీవాళ్ళు కూడా వరుసపెట్టి కామెంట్స్ తో చలపతిరావుని దుమ్ము దులిపేసారు.

Read more ...

Rarandoi Veduka Chuddam Review

ఇప్పటివరకు నాగచైతన్య లవ్ స్టోరీ తో అదరగొట్టారు. కానీ ఇప్పుడు పస్ట్ టైం ఓ కుటుంబ కథా సినిమాలో నటించాడు. ఆ సినిమాయే.. 'రా రండోయ్ వేడుక చూద్దాం'. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మించారు. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

Read more ...

Actor Chalapathi Rao respond on his real life story

అమ్మాయిలు హానికరం కాదుకానీ... పక్కలోకి పనికివస్తారంటూ" వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చలపతిరావు రీసెంట్ గా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఆ టైంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాని.. కానీ చేసుకోలేకపోయానని తెలిపారు.

Read more ...

Akkineni Amala Serious over Chalapathi Rao Remarks

సీనియర్ నటుడు చలపతి రావు ఆడవారిపై చేసిన కామెంట్స్ ఎలాంటి దుమారం రేపాయో తెలిసిందే. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో చలపతి రావు ఈ వ్యాఖ్యలు చేయగా.. ఈ సినిమాకు నిర్మాత అయిన నాగార్జున ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్విట్టర్ వేదికగా ఆ వ్యాఖ్యల్ని ఖండించాడు.

Read more ...

Prabhas most expensive possession is a sand volleyball court

ప్రభాస్ కు ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ తో ప్రభాస్ కు సంబంధించిన చిన్న వార్త అయిన కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ కు సంబంధించి వ్యక్తిగత అంశాలు ఆసక్తులపై ఓ పత్రికలో ఆసక్తికరమైన కథనం వచ్చింది. ఇందులో కీలక అంశం ఏదైనా ఉందంటే...అది ప్రభాస్ ప్రత్యేకంగా వ్యక్తిగత ఆసక్తుల గురించి.

Read more ...

Facebook

Videos