మరో సారి తన లుక్స్ తో రెచ్చగొడుతున్న అనసూయ!

Anasuya Latest Photo Shoot

కొందరు.. తమ నటనతో అకట్టుకుంటారు.. కొందరు గ్లామర్ తో మెప్పిస్తారు.. మరికిందరు మాటలతో మెప్పిస్తారు.. ఇంకొంత మంది ప్రతిభతో మెప్పిస్తారు.అన్నీ ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందో.. ఇప్పుడు అనసూయ పరిస్థితి అలాగే ఉంది.

యాంకర్ మొదలు పెట్టి మంచి క్రేజ్ సంపాధించుకున్నాక సినిమాల్లో చాన్స్ లు వచ్చినా.. ఏరికోరి మంచి సినిమాలు ఎంచుకుని చేస్తోంది ఈ హాట్ యాంకర్. తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. వైట్ టాప్.. మోకాళ్ల పైకి వేసిన బ్లాక్ బాటమ్ లో తెగ హొయలు పోయింది. కెమేరా ముందు తన అందాలన్ని ఆరబోసేసింది. అయితే అందాలతో పాటు తన లుక్స్ తో రెచ్చగొట్టేస్తోంది. తన గ్లామర్ మరింత పెంచి అందరిని ఆకట్టుకుంటుంది. అందుకే ఇప్పుడు ఈ అమ్మడికి ఓ రెంజ్ లో డిమాండ్ ఉంది.

అయితే ఫోటో షూట్ లోనే ఈ రెంజ్ లో రెచ్చగొడుతోంటే.. ఇక సాయిధరం తేజ్ తో కలిసి విన్నర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ లో ఇంకెంతగా గ్లామర్ గా కనిపించబోతుందో మరి. ఈ సినిమాతో అనసూయకు మరింత క్రేజ్ తో పాటు వరస అవకాశాలు వస్తాయని అంటున్నారు.

Related

  1. పవన్ సరసన యాంకర్ అనసూయ!
  2. మొగుడితో కలిసి రచ్చ రచ్చ చేసిన అనసూయ
  3. అనసూయ బెడ్ రూమ్ వీడియో హల్ చల్!
  4. అభిమానికి క్లాస్ పీకిన అనసూయ! ఎందుకంటే?

Facebook

Videos