కలెక్షన్స్ లో దుమ్ములేపిన టాప్-20 సినిమాలు ఇవే!

alltime top 20 telugu movies highest boxoffice collections report

ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ ఓ రెంజ్ లో పెరిగిపోయింది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నారు మన హీరోలు. మంచి కథ.. కథనంతో వచ్చిన చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి.

అందులోనూ.. ఆడియెన్స్‌ కూడా డిఫరెంట్ గా ఉన్న సినిమాపపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా అయితే ఏకంగా హిస్టరీ క్రియేట్ చేసింది. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంతో పాటు. బాక్సాఫీస్‌ని వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో.. తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి’ మొదటి స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత జనాదరణ పొందిన ఇతర చిత్రాలు వరుస ప్లేస్ లో నిలిచాయి. ఆ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి..

1. బాహుబలి : 302.30 కోట్లు 

2. శ్రీమంతుడు : 86.01 కోట్లు 

3. జనతా గ్యారేజ్ : 82.53 కోట్లు 

4. అత్తారింటికి దారేది : 76 కోట్లు 

5. మగధీర : 73.70 కోట్లు 

6. సరైనోడు : 70.20 కోట్లు

7. గబ్బర్ సింగ్ : 63 కోట్లు  

8. రేసుగుర్రం : 59.40 కోట్లు 

9. దూకుడు : 57 కోట్లు 

10. ధృవ : 56.94 కోట్లు 

11. ఈగ : 55.60 కోట్లు 

12. నాన్నకు ప్రేమతో : 52.80 కోట్లు 

13. ఊపిరి : 52 కోట్లు 

14. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : 51.90 కోట్లు 

15. సర్దార్ గబ్బర్ సింగ్ : 51.45 కోట్లు

16. అ.. ఆ : 51 కోట్లు 

17. సోగ్గాడే చిన్ని నాయన : 50.90 కోట్లు 

18. సన్నాఫ్ సత్యమూర్తి : 50.50 కోట్లు

19. రుద్రమదేవి : 50 కోట్లు 

20. ఎవడు : 48 కోట్లు 

Related

  1. గౌతమీ పుత్ర శాతకర్ణి మొదటి రివ్యూ!
  2. నందమూరి - మెగా ఫాన్స్ నోళ్ళు మూయించిన క్రిష్
  3. వర్మ.. నాగబాబు.. గొడవపై చిరు.. ఏమన్నారంటే..?
  4. నవదీప్ ను అనసూయ అలా చూడాలనుకుంటుంది

Facebook

Videos