గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ!

Gautamiputra Satakarni Review

క్రిష్ నుంచి వచ్చే గమ్యం దగ్గర నుంచీ కంచే సినిమాల వరకూ జనాల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. క్రిష్ తనదైన శైలి లో ఏ సినిమానైనా తీస్తాడు. చారిత్రాత్మకమైన శాతకర్ణి కథని ఎంచుకున్న క్రిష్ అందులో బాలయ్య లనాటి ధీరుడిని హీరోగా ఎంచుకోవడం , దానికి బాలయ్య ఓకే చెప్పడం చాలా పెద్ద విశేషం. డైరెక్టర్ గా క్రిష్ ఎంతవరకూ సక్సెస్ అయ్యాడు అనేది ఒకసారి చూద్దాం ..

క్రీ.శ.12 వ మద్యకాలంలో అదికారం కోసం ఒకరుఒకరు కొట్టుకుంటారు ఇదే ఆశరాగ తిసుకుని పొరుగు దేశస్తులు మన పై దండయాత్ర చేసి కొన్ని రాజ్యాలను  ఆదినంలోకి తిసుకుంటారు .అయితే ముక్కలు ముకలుగు విడి విడిగా వుంటే మనకి ఔటమి తప్పదని అందరం  కలిసుంటే ఎవరినైన ఎదురించచన్ని శాతకర్ణి చిన్నపటినుంచి ఆ సిదాంతాన్ని అనుశరిస్తాడు ఆక్రమంలోనేతన తల్లి పేఎరు ను తన పేరు ముందు పెట్టి కొత్త సంప్రదాయానికి తెర లేపుతాడు .అయితే ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధానిగా ఉన్న అమ‌రావ‌తి (గుంటూరు జిల్లాలో ఉన్న ప్ర‌ముఖ పంచారామ క్షేత్రం) ని రాజ‌ధానిగా చేసుకుని తన పాలన కొనసాగిస్తుంటాడు .అయితే గ్ర్రికులు భారతదేశంపై దండేతుత్తారు .అదే క్రమంలో తన సొంత రాజ్యంలోనే అతనై పై కుట్ర జరుగుతుంది ..అయిన సరే ఏదిఏమైన గ్ర్రికులను ఓడించి దేశాం మీసం తిప్పలనుకుంటాడు.అయితే ఈదే పోరు కు బహుస తనకు జరగకూడని ఆపయం జరిగిన తరువాత రాజ్యపాలనకు తన కొడుకుని కూడ యుద్దానికి తిసుకువెల్తాడు…యూద్దం హోర హోర గ జరుగుతున్న తరుణంలో శాతకర్ణి సైన్యాన్ని తిప్పికొడుతుంటారు గ్రికులు ,ఇక చెసేది లేక శాతకర్ణి వారిపై ఎదురుదాడికి దిగుతాడు ..ఆ తరువాత ఎమయ్యింది ? శాతకర్ణి గ్రికులను ఓడించాడా ? అశలు ఆ యుద్దం లో ఏంజరిగింది ? శాతకర్ణ్ణి తెలుగు క్యాతిని దశదిశల ఎలా వ్యాపించాడు ? ఇటువంటి ప్రశ్నలను చూడలంటే కచ్చితంగ శాతకర్ణి చూడాల్సిందే . డైలాగులు ఈ సినిమాకి ప్రత్యెక ఆకర్షణ అని చెప్పుకుని తీరాలి. డైలాగులు లేకపోతే ఈ సినిమానే లేదు. ప్రతీ ఫ్రేం లో ప్రతీ క్యారెక్టర్ కీ సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు చాలా అద్భుతంగా వచ్చాయి. అవి సినిమాని నిలబెట్టాయి. సినిమా ఆసాంతం బాలకృష్ణ తన పెర్ఫార్మెన్స్ తో ఇరగ దీసారు. పాటలు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి .. 

Negatives ::

క్రిష్ తను అనుకున్న గొప్ప యోధుడి కథని సరిగ్గా చెప్పడం లో చాలా చోట్ల విఫలం అయ్యారు. డైరెక్టర్ గా కంచె , వేదం లాంటి సినిమాలు తీసిన క్రిష్ కి ఈ చారిత్రాత్మక చిత్రం చెప్పడం కుదరలేదు కావచ్చు. బాలకృష్ణ ని ఒక గొప్ప యోధుడిగా కూడా చూపలేదు క్రిష్. ధీరత్వం బాలయ్య కి పుట్టుకతో వచ్చినా చూడడానికి అస్సలు గంభీరంగా లేదు ఆయన ఆహార్యం పొడవాటి జుట్టు పెద్ద పెద్ద మీసాలు పెట్టారు కానీ అవి అసలు సెట్ కాలేదు. క్లైమాక్స్ చాలా వీక్ గా నడుస్తుంది. సాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఆఖరి యుద్ధం అంటూ అంత హైప్ ఇచ్చి దాన్ని సింపుల్ గా కానిచ్చేసారు. 

మొత్తంగా : 

మొత్తం మీద చూసుకుంటే గౌతమీ పుత్ర శాతకర్ణి అంచనాలని అందుకోలేదు అనే చెప్పాలి. బాలయ్య నటన, సాయి మాధవ్ డైలాగులు, వాటిని బాలయ్య చెప్పిన విధానం అబ్బుర పరుస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, మొదటి ఇరవై నిమిషాలు సినిమాకి ప్రాణం గా నిలిచాయి. క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం మిస్ అవ్వడం వల్ల సినిమా డల్ అయ్యింది. సంక్రాంతి సీజన్ ని బేస్ చేసుకుని పాజిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది తప్ప సినిమాలో అబ్బురపరిచే విషయాలు తక్కువగానే ఉన్నాయి.

 


Facebook

Videos