బర్త్‌డే పార్టీలో తాగి ముద్దులు పెట్టిన హీరోయిన్.. అందరూ షాక్

anitha kiss to her husband in birthday party

తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వునేను సినిమాలో హీరోయిన్ గా నటించిన అనిత గుర్తుందా.. ఆ తర్వాత కూడా పలు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఐటెం సాంగ్స్ తో కూడా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.  గత కొన్నాళ్లుగా సినిమా సినిమాలకు పూర్తిగా దూరం అయిన ఈ అమ్మడు బుల్లి తెరపై తెగ సందడి చేస్తుంది.

ఒక టీవీ ఛానెల్ లో ప్రసారం అయ్యే కార్యక్రమంకు ఈమె హోస్ట్ కం గెస్ట్ గా వ్యవహరిస్తుంది. దాంతో ఈమెకు మంచి క్రేజ్ దక్కింది. తాజాగా ఈమె పుట్టిన రోజు సందర్బంగా సన్నిహితులకు పెద్ద పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో ఈమె చేసిన రొమాన్స్ ప్రస్తుతం రచ్చ అవుతుంది. కొన్నాళ్ల క్రితం రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనిత అతడితో చాలా అన్యోన్యంగా ఉంటుంది. ఇద్దరు కూడా ఏ పార్టీకి వెళ్లినా ఎంతో ప్రేమగా కనిపిస్తారు. తాజాగా అనిత పుట్టిన రోజు వేడుకల్లో కూడా వీరిద్దరి మద్య అన్యోన్యతను చూసి వచ్చిన గెస్ట్ లు కూడా షాక్ అయ్యారు.

బర్త్ డే పార్టీలో కాస్త మందు పుచ్చుకున్న అనిత మరియు ఆమె భర్త పబ్లిక్ గానే రొమాన్స్ మొదలు పెట్టారు. ఇద్దరు కూడా కౌగించుకుని ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వీరిద్దరు పెట్టుకున్న లిప్ కిస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వచ్చిన గెస్ట్ ల ముందు ఇలా రొమాన్స్ ఏంటో, భార్య భర్తలు అయినా కాస్త హద్దుల్లో ఉంటే మంచిది కదా అంటూ సోషల్ మీడియాలో వీరి రొమాన్స్ పై సెటైర్స్ వినిపిస్తున్నాయి. 

Related

  1. ముంబై రెడ్‌లైట్ ఏరియాలో హీరోయిన్ కి ఏం పని..?
  2. ఈ హీరో అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. అందులో ఒకరు హీరోయిన్
  3. సినిమాల ద్వారా కంటే.. అలా ఎక్కువగా సంపాదిస్తున్న హీరోయిన్..
  4. హీరోయిన్ కొంప ముంచిన హీరో.. ఏం జరిగింది..?

Facebook

Videos