ఛాన్స్ కావాలంటే పడక సుఖం ఇవ్వాల్సిందే

raai laxmi facing casting couch from producers

లక్ష్మీరాయ్.. ఈ భామ ఎన్ని ప్రయత్నాలు చేసిన అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. సోలో హీరోయిన్‌గా సెటిల్ అవుదాం అనుకున్న అది కుదరలేదు. ఆ తర్వాత ఐటం సాంగ్స్ చేసిన అది కూడా అంతంత మాత్రమే. "ఖైదీ నంబర్ 150"లో రత్తాలు రత్తాలు అనే ఐటం సాంగ్‌లో తన అంద చందాలను ఆరబోసి, చిరంజీవితో పోటీ పడి డ్యాన్స్ చేసినప్పటికీ.. ఛాన్సులు మాత్ర కరవయ్యాయి.

పైగా అవకాశం ఇవ్వమని నిర్మాతను అడిగితే ఆయన మరో విధంగా లబ్ది చేకూర్చమని అడుగుతున్నారట. ఆ తర్వాత ఛాన్స్ ఇవ్వాలో లేదో ఆలోచిస్తాం అని చెపుతున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక కెరీర్‌ను కష్టంతో ముందుకు నడుపుతోంది. ఇదే అంశంపై లక్ష్మీరాయ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలు, హిట్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, ఫిల్మ్‌ మేకర్స్‌ పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ ఇండస్ట్రీకి సరాదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం వస్తారు అని మొహమాటం లేకుండా ఇండస్ట్రీ తీరును ఎండగట్టారు.

తమ సుఖాల కోసం మంచి పేరు ఉన్న హీరోయిన్స్ కూడా వీళ్లు వదలడం లేదు. తమతో పడక పంచుకోవడానికి నిరాకరించిన వారిని కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ సినిమా నుంచి తప్పిస్తున్నారు అని బోల్డ్‌గా చేప్పేసింది లక్ష్మీరాయ్. అవకాశం కావలంటే తమకు పడక సుఖం పంచాల్సిందే అని లక్ష్మీరాయ్ అంటుంది. నిజం చెప్పాలంటే తనకెప్పుడూ అటువంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు. 

Related

  1. హీరోయిన్ పార్వతిని కూడా పడకగదికి రమ్మన్నారట
  2. పడక గదికి వెళ్లలేదని.. నాకు చుక్కలు చూపించాడు - నటి కస్తూరి
  3. ర‌కుల్‌తో రానా ఎఫైర్.. బయటపడ్డ నిజాలు
  4. మాజీ లవర్.. ఓ రోజు మాతో పడుకుంటావా అని అడిగినందుకు.. ఏ నటి ఏం చేసిందో తెలుసా..?

Facebook

Videos