ప్రభాస్ సెక్సీగా ఉంటారని.. మనసులో మాట బయటపెట్టిన అనుష్క

Anushka Answer for Who is Sexy prabhas or Rana

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క  ఎన్నో చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈమెకు సౌత్ అంతా మంచి క్రేజ్ ఉన్నా.. టాలీవుడ్ లోనే అమ్మడి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. ఇప్పుడు కాసన్ని మార్పులు జరిగిన.. అనుష్కకు ఉండే క్రేజ్.. ఇతర హీరోయిన్స్ అండుకోవడం చాలా కష్టం.

అలాంటి అందాల అనుష్కకు.. ప్రభాస్ కు మధ్య సంథింగ్ అంటూ గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. ఒక టైంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా వచ్చింది. ఇలాంటి రూమర్స్ పై ఎప్పుడు ఎవరూ స్పందించలేదు కానీ.. రీసెంట్ గా ప్రభాస్ గురించి అందాల భామ అనుష్క చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపీక్ గా మారాయి. ప్రభాస్, రానాల్లో ఎవరు సెక్సీగా ఉంటారని అనుష్కని అడిగితే.. ఒక సెకను కూడా తడుముకోకుండా.. ప్రభాస్ పేరు చెప్పేసింది అనుష్క.

అక్కడ రానా ప్లేస్ లో ఏ హీరో పేరు చెప్పినా.. అనుష్క ఆన్సర్ ప్రభాస్ అనిపించేంత స్పీడ్ గా ఈ జవాబు ఉండడం విశేషం. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ అందుకే అంతగా పండుతుంది. రియల్ లైఫ్ లో మాత్రం వీరిద్దరూ మాంచి థిక్ ఫ్రెండ్స్ మాత్రమే. బాహుబలి సక్సెస్ లో వీరిద్దరి పాత్రల మధ్య ఉన్న కెమిస్ట్రీ కీలక పాత్ర పోషించింది. భాగమతి సినిమాలో అనుష్క నటించడానికి కారణం కూడా ప్రభాస్ చెప్పడమే అనే టాక్ వినిపిస్తోంది. 

Related

  1. ప్రభాస్‌ పెళ్లి ప్రియాలాల్‌తో.. ఎవరీ ప్రియాలాల్‌..?
  2. ప్రభాస్ అంటే అనుష్క కు చాలా ఇష్టమట
  3. ప్రభాస్‌తో 5 కోట్లు ముద్దు.. కాని ఆ హీరోతో ముద్దుకు నో రెమ్యూనరేషన్‌
  4. ప్రభాస్ కి షర్మిల మొదటి భర్తకు ఏంటి లింక్..?

Facebook

Videos