Hyper Adhi House Images And Aadi Remuneration Viral Video

ఈ టీవీ లో జబర్దస్త్ అనే షో తో చాలా మంది మంచి కమెడియన్ లు గా పేరు తెచ్చుకున్నారు. దాంతో వారికి జీవనోపాధి తో పాటుగా సినిమాలలో కామెడి క్యారెక్టర్లు చేసుకుంటున్నారు. ఇక యాంకర్ నుంచి స్కిట్ లో చేసే అందరికి దాదాపుగా సినిమాలో మంచి మంచి అవకశాలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలో బాగా పెరు తెచ్చుకున్న వ్యక్తి హైపర్ ఆది.

Read more ...

Shreemukhi Not in Varun Tej Film

ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో టాప్ యాంకర్లుగా అనసూయ, రష్మీ లు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరికి ఏ మాత్రం తీసిపోకుండా తమదైన శైలిలో యాంకర్ గా చేస్తూ కొన్ని సినిమాల్లో స్పెషల్ కారెక్టర్ గా చేస్తూ దూసుకెళ్తుంది యాంకర్ శీముఖి. ప్రస్తుతం ఈ టీవీ ప్లస్ లో వచ్చే పటాస్ ప్రోగ్రాం ఎంతగా హిట్ అయిందో, యువత ఆ ప్రోగ్రాం పై ఇంతగా ఆసక్తి చుపిస్తున్నారంటే.. దానికి కారణం యాంకర్ శ్రీముఖి.

Read more ...

Top Secrets Behind Actress Nagma Marriage

హీరోయిన్ నగ్మా గురించి అందరికి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, మళయాళీ.. అన్ని భాషల్లో నగ్మా హీరోయిన్ గా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు దక్షణాదిలో స్టార్ హీరోయిన్ రేంజ్ ను ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్దదే. దీంతో ఆమెకు హీరోయిన్ చాన్స్ లు వెతుకుంటూ వచ్చేవి.

Read more ...

Pawan Kalyan Fans Fighting With Anchor In MANA TV Studio

ఒక లోకల్ ఛానల్ జరిగిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఫ్యాన్స్ రాను రానూ చాలా హింసాత్మకంగా తయారవుతున్నారంటూ ఆ ఇన్సిడెంట్ చూపిస్తూ అందరూ కామెంట్ చేస్తున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ''కాటమరాయుడు'' విడుదల రోజు ఏం చేశరో చూద్దాం.. కాటమరాయుడు మూవీ ఎలాందో చెప్పడానికి కేవలం ఒక యాంకర్ కమ్ క్రిటిక్ తో వీడియో రివ్యూ చెప్పించడమే కాదు.. ఆ ప్రోగ్రాంకి కొందరూ సో కాల్డ్ పవన్ ఫ్యాన్స్ ను కూడా పిలిచారు.

Read more ...

Dhan Raj Shocking Comments On Srimukhi

బుల్లి తెరపై వచ్చే కొన్ని ప్రోగ్రాంలో దారుణంగా బూతులు పేలుతున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ షోలో బూతులు మరింతగా ఎక్కువ అవుతున్నాయి. బూతులతో కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. జబర్దస్త్ కు పోటీ అంటూ వచ్చిన దేశముదుర్లు షో లో యాంకర్ గా శ్రీముఖి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

Read more ...

Comments On Avika Gor

అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆనంది పేరుతో బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన అవికా బుల్లి తెర నుండి వెండి తెరపైకి పరిచయం అయ్యింది. ఉయాల జంపాల మూవీ ఆడిషన్స్ కి వచ్చిన అవికాను నాగార్జున సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు.

Read more ...

Katamarayudu effect on Anup Rubens and Shruthi Haasan

సోషల్ మీడియా లో ఇప్పుడు కాటమరాయుడు సినిమా మీద డిస్కషన్ లు తీవ్రంగా సాగుతున్నాయి. ఒకరేమో ఈ సినిమా దరిద్రం అని తిడుతూ ఉంటె మరి కొందరు ఈ మాత్రం ఉంటె చాలు పవన్ హిట్ కొట్టేయగలడు అంటున్నారు. ఒక స్టార్ హీరో సినిమాతో ఎందఱో టెక్నీషియన్ ల జాతకాలు మారిపోతాయి .. అయితే స్టార్ టెక్నీషియన్ లు అవుతారు లేదా రోడ్డున పడి మళ్ళీ కొత్త ఛాలెంజ్ కోసం ఎదురు చూస్తారు.

Read more ...

Prabhas Bahubali effect on Chiranjeevi 151st Movie

ప్రభాస్ ను చూసి చిరంజీవి భయపడ్డట్లు ఫిల్మింనగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే దర్శకధీరుడు రాజమౌళి , ప్రభాస్ హీరోగా బాహుబలి, బాహుబలి కంక్లూజన్ తో రికార్డులు సృష్టిస్తున్నాడు.

Read more ...

Facebook

Videos