ప్ర‌భాస్ హీరోయిన్ కి బ్లూ ఫిల్మ్ చాన్స్!

blue film offer to prabhas heroine

ప్ర‌భాస్ హీరోయిన్ బ్లూ ఫిల్మ్‌లో నటించడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఆ హీరోయిన్ బ్లూ ఫిల్మ్‌లో నటించలేదు కానీ ఆమె కేరీర్ మొదలు పెట్టిన రోజులో తన మొదటి సినిమా అవకాశం బ్లూ ఫిల్మ్‌లో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్ర‌భాస్ నటించిన ఏక్ నిరంజ‌న్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌.

రీసెంట్ గా వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది కంగ‌నా ర‌నౌత్‌. జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గ్యాంగ్ స్టర్. ఆ సినిమాతోనే బాలీవుడ్ లో కంగనాకి మంచి బ్రేక్ వచ్చింది. భావోద్వేగాలతో కూడుకొన్న పాత్రలను కంగనా ఈజీగా పోషించగలదు అనే ఇమేజ్ తెచ్చుకుంది.

ఈ చిత్రం కంటే ముందుగానే కంగ‌నాకు ఓ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌, కంగ‌నాకు 17, 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు ఆమెకు ఓ సినిమా ఛాన్స్ రావ‌డంతో వెంట‌నే సంతోషంగా ఒప్పుకుంద‌ట‌. అయితే అది మంచి చిత్రం కాదనే విషయం ఫొటో షూట్ అయ్యాక అర్థమైందట‌. ఆ చిత్రంలో ఆమె వేసుకునే డ్రెస్ చూశాక అది బ్లూ ఫిల్మ్ అన్న డౌట్ ఆమెకు వ‌చ్చింద‌ట‌. హీరోయిన్ కాస్ట్యూమ్ రోబ్ ఓపెన్ చేసి చూసేసరికి దుస్తులే లేవట. ఇలాంటి చిత్రాలు చేయకుడదు అని డిసైడ్ అయ్యాన‌ని.. అప్పుడే త‌న‌కు గ్యాంగ్‌స్ట‌ర్లో న‌టించే ఛాన్స్ వ‌చ్చింద‌ని కంగ‌న చెప్పింది. మొదటి సినిమానే అలాంటి పెద్దల సినిమా అయితే కంగన ఇమేజ్ ఇంకోలా ఉండేదేమో కదా!

Related

  1. అయ్యో.. పవన్ , ప్రభాస్ లకు ఇది నింజంగా చేదు వార్తే
  2. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో చెప్పిన ప్రభాస్
  3. ప్రభాస్ తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  4. ప్రభాస్ ఇంటి గురించి వివరాలు!

Facebook

Videos