పటాస్ లో రవిపై శ్రీముఖి సీరియస్.. అసలు ఏం జరిగింది..?

ravi comments on srimukhi

ఈ మధ్య కాలంలో బుల్లి తెరపై జబర్ధస్త్ తర్వాత ఆ రెంజ్ పాపులారిటీ సంపాధించుకున్న ప్రోగ్రాం పటాస్ ఒక్కటే. ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణ్ం యాంకర్స్ అయిన రవి-శ్రీముఖి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇక వాళ్లు మాట్లాడే మాటలు డబుల్ మీనింగ్ మాటలే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి.

ఇప్పటే చాలా సార్లు ఇలా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుకుంటూ.. పలు సార్లు ఆడియన్స్ కంట్లో పడ్డారు వీరిద్దరు. కానీ తాజాగా జరిగిన సంఘటన వల్ల మాత్రం అందరూ షాక్ అయ్యారు. రవి ఎన్ని మాటలు అన్నా సరే నవ్వుతూనే ఉండే శ్రీముఖి.. ఇప్పుడు మాత్రం కోపడుతుంది. అంతే కాదు షో విడిచి వెళ్ళింది కూడా. అసలేం జరిగిందంటే..ముందుగా ఒక అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చి ఒక జోక్ చెప్తాడు. అది పెలకపోయినా సరే పడీ పడీ నవ్వుతుంది శ్రీముఖి.

దీంతో వెంటనే సీన్ లోకి ఎంటరైన రవి.. బురదలో పంది పోల్లాడుతుంది.. నీ నవ్వు అలాగే ఉంది..నీ నవ్వు ఆపు వినలేక చస్తున్నాం..అని ఆర్టిస్ట్ చేత అనిపిస్తాడు రవి. దీంతో హర్ట్ అయిన శ్రీముఖి.. వెంటనే స్టేజ్ వదిలి వెళ్ళిపోతుంది. దీంతో ఏది అన్నా కూడా నవ్వుతూనే ఉండే శ్రీముఖి, ఇప్పుడు అంత సీరియస్ అయ్యిందీ అంటే..ఆఫ్ స్క్రీన్ ఏదో జరిగిందని మాట్లాడుకుంటున్నారు పటాస్ ప్రేక్షలుకు.

Related

  1. యంగ్ హీరో మోజులో శ్రీముఖి.. షాక్ లో రవి!
  2. ప‌బ్లిక్‍లో యాంక‌ర్ ర‌వికి లిప్ కిస్ పెట్టిన శ్రీముఖి!
  3. యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?
  4. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?

Facebook

Videos