బికినీలో యోగ చేస్తూ పిచ్చేక్కించిన హీరోయిన్!

disha patani hot yoga

హీరోయిన్లు ఈ మద్య కాలంలో క్రేజ్ కోసం చేస్తున్న ఫీట్లు చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. ఇక బికినీ తమ అందాలు బహిర్గతం చేస్తూ సోషల్ మీడియాలో కుర్రకారుని తెగ రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ తో ‘లోఫర్’ చిత్రంలో నటించిన దీశా పటాని బికినీతో యోగా చేస్తూ కుర్రాళ్ళ మతిపోగొట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు జాకీచాన్ తో నటించిన '' కుంగ్ ఫు యోగా '' చిత్ర రిలీజ్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది.

అయితే ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఈ అమ్మడు బికినీ వేసి బ్లూ సీ లో యోగా చేసింది. రకరకాల భంగిమల్లో ఈ భామ యోగా చేస్తుంటే ఆ దృశ్యాలను చూస్తుంటే షాక్ తినాల్సిందే.  చిన్న పీలికలతో యోగ చేస్తుంటే ఒంటికి ఎంత మంచిదో కానీ వయసుకి , మనసుకి మాత్రం పిచ్చిలేపింది దిశా పటాని.   సముద్రంలో చేస్తున్న యోగ తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కుర్రాళ్లను తెగ రెచ్చగొడుతుంది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

Related

  1. ఐటెం గర్ల్స్ గా మారుతున్న తెలుగు హీరోయిన్లు!!
  2. సమంత.. హీరోయిన్ ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు!
  3. ప్ర‌భాస్ హీరోయిన్ కి బ్లూ ఫిల్మ్ చాన్స్!
  4. హీరోయిన్ తో ఎఫైర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన అల్లరి నరేష్!

Facebook

Videos