మంచు లక్ష్మికి సీరియస్‌.. ఎవరి మీదనో తెలుస్తే షాక్ అవుతారు!

i m seriously contemplating changing my name akka manchu lakshmi

నిర్మాతగానే.. మంచి నటిగా కూడా నిరుపించుకుంది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి ముక్కు సూటి వ్యక్తిత్వం అని ఆమెతో పరిచయమైన ఎవరైనా చెప్తూంటారు. అలాగే ..కేవలం సినిమాల విషయంలోనే కాదు...సామాజిక అంశాలపై కూడా తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా లక్ష్మి ప్రసన్న స్పందిస్తూ వార్తల్లో ఉంటూంటుంది.అయితే ఇటివలే ట్విట్టర్లో ఆమె ఈ షాకింగ్ ట్విట్ చేసింది.

విషయంలోకి వెళ్తే.. ఈ అమ్మడుకి ఇప్పుడు ఎక్కడలేని కోపం వచ్చిందట. అసలు ఎందుకు ఇంత కోపం వచ్చిందంటే.. తన పేరును మార్చుకోవాలని డిసైడ్ అయ్యేంత. అందుకు గల కారణం ఏమిటో తెలుసా... సోషల్ మీడియాలో అందరూ తనను అక్కా అని పిలుస్తున్నారని.. తనకంటే చిన్న వారు అలా పిలిస్తే పర్వాలేదు కానీ తన కంటే పెద్ద వారు కూడా అలానే పిలుస్తుండటంతో మంచు లక్ష్మి కి కోపం వచ్చింది.

ఈ సంగతిపై ఆమె ట్విట్టర్లో చెపుతూ.. ...'నేను నా పేరును 'అక్క' అని మార్చేసుకుందామని సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. కనీసం నోట్లో పళ్లు కూడా లేని ఓ ముసలాయన గత వారం నన్ను 'అక్కా' అని పిలిచాడు. అప్పట్నుంచి నా పేరు మార్చేసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నా. అక్కా.. తొక్కా' అంటూ ట్వీట్‌ చేసింది మంచు లక్ష్మి.

Related

  1. మోడీ ఎఫెక్ట్ మంచు ఫ్యామిలీపై గ‌ట్టిగానే పడింది!
  2. మంచు విష్ణు `ల‌క్కున్నోడు`..టీజ‌ర్ రిలీజ్‌
  3. రాజమౌళి కి మంచులక్ష్మి కి మధ్య ఏం జరిగింది?
  4. మంచు లక్ష్మి గురించి ఎవరికి తెలియాని నిజాలు!

Facebook

Videos