జబర్ధస్త్ షోకి నాగబాబు, రోజా రెమ్యునరేషన్ తెలుసా..?

naga babu remuneration in jabardasth

సినిమాలో మెయిన్ రోల్స్ చేస్తూ.. అందులోనూ.. మెగా బ్రదర్ అనే కావడంతో సినీ పరిశ్రమలో నాగబాబు మంచి గుర్తింపు ఉంది. నాగబాబు నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షోతో నాగబాబు ఆడియన్స్ కి మరంత దగ్గర అయ్యారు.

అయితే బుల్లితెరపై కనిపించేవారు డబ్బులు బాగా సంపాధిస్తారనే టాక్ ప్రజలలో ఉంది. ఇక వెండి తెర నుంచి బుల్లి తెరపైకి వచ్చినవారికి భారీగా డబ్బులు ఇస్తుంటారు. మంచి నటుడిగా బాగా బిజీగా ఉన్న నాగబాబు 2013 లో జబర్దస్త్ కామెడీ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్టాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ జబర్దస్తు షో యాంక్స్.. జడ్జ్ అర్టిస్ట్‌ల రెమ్యునరేషన్ పై రూమార్స్ వినిపిస్తున్నాయి.

కానీ నాగబాబు ఒక్క ఎపిసోడ్ కి లక్ష రూపాయల వరకు తీసుకుంటారని.. అంటే వారానికి 2 లక్షలు.. నెలకు 8 లక్షలు సంపాధిస్తారని.. అలాగే మరో జడ్జ్ సినీ హీరోయిన్ రోజా కూడా ఎపిసోడ్ కి లక్ష రూపాయలు తీసుకుంటుందంట.

Related

  1. జబర్ధస్త్ శాంతి స్వరూప్ గురించి షాకింగ్ నిజాలు!
  2. జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య
  3. జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే?
  4. జబర్దస్త్ గురించి ఎవరికి తెలియని నిజాలు!

Facebook

Videos