అనుష్క పెళ్లి ఫిక్స్.. ఎవరితోనో తెలుసా..?

Anushka Marriage fixed with Business man

బాహుబలి2తో అనుష్క శెట్టి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ అందాల భామ 2006లో నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా తెలుగులోకి పరిచయం అయింది. ఆ తర్వాత రజినీకాంత్, సూర్య, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి సౌత్ టాప్ స్టార్స్ అందరితో నటించింది.

సూపర్, డాన్, రగడ, డమరుకం అండ్ ఓం నమో వెంకటేశాయ చిత్రాల్లో నాగార్జునతో అనుష్క కెమిస్ట్రీ ఆడియన్స్ కి నచ్చింది. అనుష్క సినిమాల్లోకి రాక ముందు నాగ చైతన్య అండ్ అఖిల్ లకు యోగ నేర్పించేది. అయితే, చాలా మంది స్టార్స్ తో అనుష్కకు లింక్ పెట్టారు. ఈ ముప్పై ఐదేళ్ల బ్యూటీ తన పెళ్లిపై నోరు విప్పలేదు. కొద్ది రోజులుగా, అనుష్క ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతోందనే సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ప్రభాస్ తో అనుష్క పెళ్లి జరుగుతుందని రకరకల పుకర్లు వచ్చాయి.

అయితే ఇప్పుడు మరో రూమర్ గట్టిగా వినిపిస్తోంది. నాగార్జునకు బాగా దగ్గర ప్రెండ్ అయిన ఓ వ్యాపరవేత్తతో అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకర్లు వినిపిస్తున్నాయి. అతను బాహుబలి 2కి కూడా ఫైనాన్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. 

Related

  1. ప్ర‌భాస్,అనుష్క‌ల మధ్య లవ్ ఎఫైర్.. బ‌య‌ట‌ప‌డిన నిజాలు
  2. ప్రభాస్ అంటే అనుష్క కు చాలా ఇష్టమట
  3. అనుష్క వల్ల రాజ‌మౌళి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..?
  4. అనుష్క‌కు స‌మంత‌తో గొడ‌వెందుకు ?

Facebook

Videos