అనుష్క పర్సనల్ విషయాలను లీక్ చేసింది ఎవరో తెలుసా..?

anushka shetty personal life secrets leaked

టాలీవుడ్ సినీ పరిశ్రమలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది అనుష్క. "అరుంధతి", "బాహుబలి", "రుద్రమదేవి" వంటి భారీ సినిమాల్లో నటించి అదరగొట్టింది అనుష్క. ప్రస్తుతం "భాగమతి" కీలక పాత్ర పోషిస్తుంది. 35 ఏళ్ల వయసులోనూ అనుష్క ఇంకా హీరోయిన్ పాత్రలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

అయితే రీసెంట్ గా అనుష్క గురించిన గాసిప్స్ ఎక్కువ గా వస్తున్నాయి. అనుష్క పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఓ బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అలానే టాలీవుడ్ లోని ఓ సీనియర్ నిర్మాతతో పెళ్లికి అనుష్క సిద్దం అవుతుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయలపై అనుష్కకు చిర్రెత్తుకొచ్చిందట. తన గురించిన పర్సనల్ విషయాలు బయటకు ఎలా లీక్ అవుతున్నాయని నిఘా పెట్టిందట. తన గురించి ఉన్నవి... లేనివీ... బయటకు లీక్ చేస్తున్నది.. తన వ్యక్తిగత సహాయకుడే అని తేలిందట. దాంతో అతడిపై కోపడి.. విధుల్లోంచి తప్పించి.. కొత్తవారిని నియమించుకుందట. 

Related

  1. అనుష్క వల్ల రాజ‌మౌళి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..?
  2. అనుష్క బరువు తో రాజమౌళికి తలనొప్పి.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?
  3. ప్రభాస్ అంటే అనుష్క కు చాలా ఇష్టమట
  4. ప్ర‌భాస్,అనుష్క‌ల మధ్య లవ్ ఎఫైర్.. బ‌య‌ట‌ప‌డిన నిజాలు

Facebook

Videos