ప్రభాస్‌ పెళ్లి ప్రియాలాల్‌తో.. ఎవరీ ప్రియాలాల్‌..?

prabhas marriage with priyalaal

ప్రభాస్ పెళ్లిపై సోషల్ మీడియాలో గత కొంత కాలంగా ఓ రెంజ్ లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా కంప్లీట్ కాగానే పెళ్లి చేసుకుంటా అంటూ ఒట్టు పెట్టుకున్న ప్రభాస్.. ఇప్పుడు అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ తన పెళ్లిపై ఎక్కడ నోరు విప్పడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ పెళ్లిపై జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ అప్పట్లో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఒక అమ్మాయి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.  ఇప్పుడు కూడా గూగుల్ లో ప్రభాస్ వైఫ్, ప్రభాస్ మ్యారేజ్ అని కొట్టగానే ఆ ఫొటో కనిపిస్తుంది. అప్పట్లోనే ఆ వార్తలను కృష్ణం రాజు కొట్టి పారేశాడు. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుగు అమ్మాయే కాని చిన్నప్పటి నుండి కూడా అమెరికాలో పెరిగింది. ఆమె పేరు ప్రియాలాల్ గోదావరి జిల్లాకు చెందిన కుటుంబంలో ఆమె పుట్టింది.

అమెరికాలో చాలా సంవత్సరాల క్రితమే స్థిరపడ్డ ఆమె కుటుంబం ఇప్పుడు కూడా అమెరికాలోనే ఉంటుంది. ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్న ఆ అమ్మాయి ఫొటో ఎలా వచ్చిందో ఏమో కాని ప్రభాస్ భార్య అంటూ ప్రచారం జరిగింది. ఇందులో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, ప్రభాస్ ను ఆమె ఎప్పుడు కలిసింది, కనీసం ఫోన్ లో అయినా మాట్లాడినది లేదు. 

Related

  1. ప్రభాస్‌కు ఎన్ని వేల మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చాయో తెలిస్తే కళ్ళు తిరుగుతాయి..
  2. ప్రభాస్‌తో 5 కోట్లు ముద్దు.. కాని ఆ హీరోతో ముద్దుకు నో రెమ్యూనరేషన్‌
  3. పాపం.. ప్రభాస్‌కు ఊహించని షాక్ ఇచ్చిన రాజమౌళి
  4. ప్రభాస్‌ ‘బాహుబలి’కి తీసుకున్న మొత్తం పారితోషికం ఎంతంటే..?

Facebook

Videos