ఛాన్స్ కోసం డైరెక్ట‌ర్‌ గెస్ట్‌హౌస్‌కి వెళ్లిన యాంక‌ర్‌

anchor rashmi affair top director

టాలీవుడ్లోకి రష్మీ వచ్చి చాలా సంవత్సరాలు అయిన కానీ.. ఆమెను ఎవరు పెద్దగా గుర్తించలేదు. అయితే జబర్ధస్త్ అనే ప్రోగ్రాంలో యాంకర్ చేసినప్పటి నుంచి రష్మీకి ఎవరూ ఊహించని విధంగా ఫాపులరిటీ వచ్చింది.  ఆ కార్యక్రమంలో పొట్టి డ్రస్‌లు వేసి, తొడలు, నడుము చూపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది.

అయితే ఈ భామకు వచ్చిన ఆఫర్స్ అన్ని చిన్న సినిమాలే. ఆ సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దాంతో ఈ ముద్దుగుమ్మకు చాన్స్ రావడం మళ్లీ తగ్గింది. జబర్దస్త్‌ ప్రోగ్రాం ఒక వైపు చేస్తూనే మరోవైపు హీరోయిన్‌గా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఒక పెద్ద సినిమాలో చాన్స్ కోసం దర్శకుడి కాళ్ల వేళ్ల పడ్డట్లుగా సినీ వర్గాలో ప్రచారం జరుగుతోంది.

ఆ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కాకుంన్నా ఏదైన మంచి రోల్ ఇస్తే తనకు మంచి పేరు వస్తోందని.. దాంతో తనకు హీరోయిన్ మళ్లీ ఛాన్స్ లు వస్తాయని రష్మీ ఆశించింది.  ఆ సినిమాలో అవకాశం కోసం ఆ చిత్ర దర్శకుడితో ఆ ప‌నికి కూడా సిద్ద పడ్డట్లుగా టాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఆ దర్శకుడి గెస్ట్‌ హౌస్‌కు రష్మీ వరుసగా నాలుగు రోజుల పాటు వెళ్లిందని, దాంతో ఆ చిత్రంలో దర్శకుడు రష్మీకి పాత్ర ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో ఆ సినిమా రిలీజ్ మొదలు కాబోతుందట. మరీ ఆ సినిమా ఏంటి.. ఆ డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Related

  1. ఛాన్స్ కావాలంటే పడక సుఖం ఇవ్వాల్సిందే
  2. హీరోయిన్‌ ఛాన్స్‌లు లేక.. ఆ పనికి రెడీ అయ్యింది!
  3. హీరోయిన్ ఛాన్స్ కావాలి అంటే ఇంటికి ర‌మ్మ‌న్నాడు
  4. ఛాన్స్ కోసం డైరెక్టర్ కోరిక తీర్చింది!\'

Facebook

Videos