గాలిపటాల సుధాకర్ ను కాలుతో తన్నిన నాగబాబు.. ఏం జరిగింది..?

war between nagababu and galipatala sudhakar

జబర్దస్త్.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ ప్రోగ్రాం గా కొనసాగుతోంది.  ఈ టీవీ లో వచ్చే ఈ ప్రోగ్రాంకు ఏంత క్రేజ్ ఉందో అంతే వివదాలో ఉంది ఈ ప్రోగ్రాం. ఏది ఏమైన ఈ ప్రోగ్రాంకు టీఅర్పి రేటింగ్ మాత్రం మంచి స్థాయిలో ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ ప్రోగ్రాం గురించే చర్చ.

స్టార్టింగ్ లో ఫ్యామిలీతో కలిసి చూసే ఈ ప్రోగ్రాం ఆ తర్వాత ప్రోగ్రాంలో బూతులు ఎక్కవ కావడంతో ప్రోగ్రాంపై విమర్శలు ఎక్కువ అయ్యాయి. కొన్ని స్కిట్స్ మాత్రం మరి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో దారుణంగా తయారయ్యింది. అయితే ఈ ప్రోగ్రాంకు పోటీగా ఎన్ని ప్రోగ్రాంలు వచ్చినద్ దీని ముందు నిలబడలేకపోయాయి. అయితే టీ అర్పి రేటింగ్ పెచ్చడం కోసం.. రోజా,నాగబాబు గారు ఒక మెట్టు దిగి ఎదో ఒక టీం ని తిడుతున్నట్లుగా ఒక ప్రోమోని క్రియేట్ చేసి దాన్ని వదలుతున్నారు.

అది చూసిన చాలామంది నిజమే అనుకొని ఆ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. దానివల్ల మళ్ళి జబర్దస్త్ టీఅర్పి ని పెంచుకోగాలుగుతుంది. అయితే రీసెంట్ గా జబర్దస్త్ లో ఏమైందో తెలియదు కానీ గాలిపటాల సుధాకర్ డైరెక్ట్ గా నాగబాబు దగ్గరకి వెళ్లి ఒక ఫోటో చూపించి ఇతనెవరో తెలుసా అని అడగగా నాగబాబు దానికి నాకు ఇతను తెలియదు అని కుల్ గా జవాబు చెప్తారు. అయితే అది సుధాకర్ పట్టించుకోకుండా నాగబాబు గారి పైన చేయి వేసి.. ఇతను తెలుసా అని అడగటంతో నాగబాబు కు కోపం వచ్చి సుధాకర్ ని అందరి చితకబాదాడు. తన కాలుతో తంతాడు. మరీ వారి  ఇద్దరు తన్నుకునే లా ఏం జరిగిందో తెలియాలంటే ఆ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. 

Related

  1. తాగుబోతు స‌న్నాసులంట.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు
  2. నాగబాబుని కొట్టిన చిరు.. ఎందుకో తెలుసా..?
  3. సుధీర్ టీం నాగబాబుకు సీరియస్ కు అసలు కారణం ఇదే!
  4. జబర్ధస్త్ లో నాగబాబుకు.. సుధీర్ టీం గొడవ.. ఏం జరిగిందంటే..?

Facebook

Videos