తెలుగు హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతూ.. అడ్డంగా దొరికిన క్రికెట‌ర్‌

Indian Cricketer Bhuvneswar Kumar Affair Tolly Wood Heroine

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హీరోయిన్స్ క్రికెట‌ర్స్ తో లవ్ ఎఫైర్ నడపడం మామూలు అయిపోయింది. ఈ లిస్ట్ లో జహీర్ ఖాన్, విరాట్ కోహ్లి ఉండగా వారి జత చేరాడు ఇండియన్ బౌలర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్. తాజాగా ఈ కుర్ర క్రికెటర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసి రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తున్న ఫోటో ఇది.

డిన్నర్ డేట్.. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి అని తెలిపాడు. దీంతో అభిమానులు ఎవారా లక్కీ గార్ల్ అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అయితే వీరి ఎంక్వైరీలో ఓ సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ భామ ఎవరో కాదు.. టాలీవుడ్‌ నటి అనుస్మృతి సర్కార్ అని తేలింద‌ట‌.

ఈ ముద్దు గుమ్మ తెలుగులో వంకాయ ఫ్రై అనే సినిమా చేయగా.. ఆ తర్వాత ఇష్టసఖి, హీరోయిన్ అనే సినిమాలో నటించింది. పలు బెంగాలీ మూవీస్ లోను నటించి మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తుండగా, పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఈ అమ్మడ్ని పలకిరించాయని సమాచారం. అయితే భువితో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయాణం నిజమా కాదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 

Related

  1. బర్త్‌డే పార్టీలో తాగి ముద్దులు పెట్టిన హీరోయిన్.. అందరూ షాక్
  2. ముంబై రెడ్‌లైట్ ఏరియాలో హీరోయిన్ కి ఏం పని..?
  3. ఈ హీరో అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. అందులో ఒకరు హీరోయిన్
  4. స్టార్ హీరోయిన్ ముందు.. బట్టలు విప్పి .?

Facebook

Videos