YSRCP Win 2019

కొంతకాలంగా దేశంలో కానీ.. రాష్ట్రంలో కానీ.. పార్లమెంటు ఎన్నికల్లో కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అవతల పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం గురించి ఓన్ గా సర్వేలు చేయించుకోవడం చూస్తునే ఉన్నాం.

Read more ...

Jagan Demand To Resign Babu

ఏపీలో అధికార పార్టీ నేత‌లు ఏం చేసిన సైలెంట్ గా సెటిల్మెంట్ చేస్తున్న చంద్ర‌బాబు నాయుడు పై జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కోసం మేము పోరడితే తప్పు.. మీరు అధికారుల‌పై చేయిచేసుకుంటే అది మాత్రం త‌ప్పుకాదా.. ఆర్జీఏ కమిషనర్ పై జరిగిన దాడి గురించి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని జగన్ నిలదీశారు.

Read more ...

TBJP Give Shock Chandhrababu

ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీ అధినేత, సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే అడ్ర‌స్ గ‌ల్లంత‌యి పోయిన టీడీపీతో కలిసి ఉన్న బీజేపీ ఇక బాబు బ్యాచ్‌తో క‌లిసి సాగ‌బోమ‌ని తేల్చిచెప్పింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు.

Read more ...

Yogi Adityanath fire on IAS officers

ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎంత వార్త‌ల్లో నిలిచిందో అంత‌కంటే ఎక్కువ‌గా ఫ‌లితాల త‌ర్వాత తెర‌మీద‌కు వ‌స్తోంది. ముఖ్యంగా సీఎం ప‌ద‌విని బీజేపీ అగ్ర‌నేత యోగి ఆదిత్య‌నాథ్ చేప‌ట్టిన నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ఊహించ‌ని వార్త‌ల్లోకి ఎక్కుతోంది.

Read more ...

KTR Warning to TRS Activists Over Flex Banners

సొంత పార్టీ నేతల మీద ఎవరైనా కోప్పడతారా ? కెసిఆర్ కొడుకు, తెలంగాణా మంత్రి కేటీఆర్ స్టైల్ వేరు మరి. ఆయన ఇతరుల మీద కాకుండా స్వయంగా తన పార్టీ జనాల మీదనే కోపం చూపించారు. ఈసారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే గట్టిగా చర్యలు తీసుకుంటా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు . తన పార్టీ నడిపే పెద్దలకు ఈ విషయం లో దిశా నిర్దేశం చేసిన ఆయన లాస్ట్ వార్నింగ్ అంటూ గట్టిగానే చెప్పారట. 

Read more ...

TDP MLAs Join YSRCP

ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీలోకి వ‌ల‌స‌లు జోరుగా పెరుగుతున్నాయి. 2014 ఎన్నిక‌లు అయిన తర్వాత క‌ర్నూలు జిల్లా నంద్యాల యంపి య‌స్ పీ వై రెడ్డి టీడీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచే ఎమ్మెల్యేలు,ప్ర‌జా ప్ర‌తినిదులు టీడీపీలో చేరడం మరింత పెరిగింది.

Read more ...

YS Jagan Meet Mirchi Formers Guntur Mirchi Yard

ఏపీ ప్రజలకు జగన్‌ పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాడు. ప్రజలు జగన్‌ ఒక్కడే తమ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తారని భావిస్తున్నారు. మొన్న చేనేత కార్మికులైనా, హోంగార్డులు, పోలీసులైనా, నిన్న అగ్రిగోల్డ్ బాధితులైన ఇవాళ మిర్చిరైతులు అయినా తమ కష్టాలను తమ నాయకుడికి చెప్పుకుంటే కాస్తన్నా న్యాయం జరుగుతందని భావిస్తున్నారు..మిర్చిరైతుల బాధలను వినడానికి గుంటూరు మిర్చియార్డ్‌కు జగన్ వచ్చారు. అయితే రైతులు.. నిన్నటి వరకు మార్కెట్‌లో 14 వేలకి క్వింటా అమ్మేవారు. సడన్‌గా నిన్నటి నుంచి 4 వేలకు పడిపోయింది. దాంతో రైతులకు కష్టాలు ఏర్పడ్డాయి.

Read more ...

Facebook

Videos