who is won in 2019 elections

2019 ఎన్నికల్లో వైసిపీ.. టీడీపీ... జనసేన పార్టీలు బరిలోకి దిగబోతున్నాయా. 2019 లో జనసేన పార్టీ తరుపున పోటీ పాల్గొంటే.. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం. 2014 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైసిపీ పార్టీలు మాత్రమే బరిలోకి దిగాయి. అయితే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని అప్పటికి అరంభించినా.. ఎన్నికల బరిలోకి దిగలేదు.

Read more ...

Radha To Shock Jagan At Anytime

వైసీపీ అధినేత వ్యవహారశైలి పై ఎప్పటినుంచో.. కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. తనకు అవసరం లేని వారిని గురించి అయిన పెద్దగా పటించుకోరు అనే టాక్ ఉంది. ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేని వారి గురించి జగన్ పెద్దగా పట్టించుకోడు. ఈ విషయంను వైసీపీలోని కొందరు నేతలు ఓపెన్ గానే అంటూ ఉంటారు.

Read more ...

News About GHMC Employees

తెలంగాణలోని మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ అన్ని రంగంలో ముందు ఉంది. భారతదేశంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న సీటీగా హైదరాబాద్ కు మంచి పేరు ఉంది. ఇక్కడ అందరు జీవనం సాగిస్తున్నారు. ఉన్నావారు.. లేనివారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా బ్రతుకుతున్నారు. హైదరాబాద్ లో పండగలు భారీ ఎత్తున జరుగుతుంటాయి.

Read more ...

Jagan Sensational Comments On Pawan Kalyan

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా.. ఎవరు పోరాడినా మద్దతిస్తామని.. అలానే కలిసి పనిచేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చంద్రబాబు చెప్పినట్లు వినే పరిస్థితిలో ఉన్నారని.. ఆ విధానంమారాలని వైఎస్ జగన్ సూచించారు.

Read more ...

Words War Between Chandrababu And Jagan

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం వైసీపీ, టీడీపీల మధ్య మంట‌లు రేపింది. ఇరు పార్టీల అధినేత‌లు మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణానికి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ దుయ్య‌బ‌ట్టారు మాట‌ల యుద్ధం చేసింది. పార్టీలోకి చేరిన నాలుగో రోజు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ఆశ‌పెట్టి మ‌నోక్షోభ‌కు గురిచేశార‌ని ఆరోపించారు.

Read more ...

Janasena Survey Jagan In Tension

ఏపీలో వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. చంద్ర‌బాబుకు ఓట‌మి ఖాయం అంటూ భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయ్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ కూడా పెద్ద స‌ర్వే ఒకటి నిర్వ‌హించింది. ఈ సర్వేలో వ‌చ్చిన రిజ‌ల్ట్స్ చూశాక జ‌గ‌న్ నోట మాట రాలేదట. 2019 ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ గా ఉన్న జనసేన ఇటీవల ఓ సర్వే నిర్వహించిందట. ఆ సర్వే ఫలితాలు జనసేనతో పాటు జగన్ ని కూడా షాక్ ఇచ్చాయట.

Read more ...

Bhuma’s Sudden Demise Complicates Kurnool And Kadapa Elections

భూమా నాగిరెడ్డి మృతికి టీడీపీ కారణం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందుకే తాము ఆ పార్టీతో కలిసి సంతాప తీర్మానం చేయదలచుకోలేదని..  ఆ పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. భూమా టీడీపీలోకి వెళ్లాక మానసిక సంక్షోబానికి గురయ్యారని తెలిపారు. ఇలాంటి మానసిక క్షోభకు గురి చేయడం చంద్రబాబుకు మామూలే అని.. గతంలో ఎన్టీఆర్‌ను, ఇప్పుడు భూమా నాగిరెడ్డికి అలాగే చేశారన్నారు. టీడీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలిపారు.

Read more ...

Facebook

Videos