Chndrababu Give Special Training TDP Mlas For Attack Jagan

బికాంలో ఫిజిక్స్ చదివిన వారికి నా లెక్కలు అర్థం కావు అని జగన్ అద్దిరిపోయే పంచ్ వేయడంతో చంద్రబాబుకు , టీడీపీ నాయకులకు దిమ్మతిరిగిపోయింది...జగన్ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక టీడీపీ మంత్రులు నీళ‌్లు నమిలారు. జగన్‌కు తగ్గ సమాధానం చెప్పే సత్తా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో కనిపించడం లేదని చంద్రబాబు వర్రీ అవుతున్నాడు...జగన్‌పై అడ్డగోలుగా నోరు పారేసుకుంటున్నారని వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబు ఫీల్ అవుతున్నారు..

Read more ...

TDP Fans Shaking YS Jagans Tweet

మహోన్నత నేత వైఎస్ ఆర్  లక్షణాలను పుణికిపుచ్చుకున్న తనయుడు వైఎస్ జగన్ దివంగత నేత ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.  టీడీపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రలను ఎదురుకుంటూ.. ప్రజల ఆదరాభిమానంతో.. జగన్ దూసుకుపోతున్నారు. యువనేత ఆధ్వర్యంలో జగన్ గెలుస్తారు అనుకున్న సమయంలో  చంద్రబాబు అబద్దపు హామీలతో, పవన్ కల్యాణ్ ను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో సక్సెస్ సాధించ్చాడు. అయినా జగన్ వెనకడుగు వేసినా.. ఆ తర్వాత పంజా విసిరినట్లు.. ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ 2019లో విజయం లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు జగన్.

Read more ...

Jagan Political Strategies About Tdp Jenasena

ట్వీట్టర్ లో ట్వీట్ల‌తో కామెంట్లు చేసే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు మరింత దూకుడు పెంచారు. కాట‌మ‌రాయుడు కంప్లీట్ అవ్వగానే మరో రెండు చిత్రాలు చేయడానికి ఓప్పుకున్నారు. ఇంకో చిత్రం చర్చల దశలో ఉంది. సినిమాలతో బిజీగా ఉంటునే.. రాష్ట్ర సమస్యపై మాత్రం పట్టు వదలకుండా.. పోరాడుతున్నాడు. 2014లో మిస్ అయిన చాన్స్ ని ఎట్టిప‌రిస్థితుల్లో 2019లో ద‌క్కించుకోవాల‌నే ఆశ‌తో యాత్ర‌లు.. ర్యాలీలు.. ఉద్య‌మాలంటూ ఏపీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగానే నిల‌దీస్తున్నారు.

Read more ...

Fighting Between Paritala And Suri Batchserious Conditions Ananta Puram

అనంతపురం టీడీపీ లో గ్రూపు సమస్యలు భగ్గుమంటున్నాయి. మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గొడవ జరిగగా.. ధర్మవరంలో ఉద్రికత్త వాతావారణం ఏర్పడింది. ఈ సంగతిపై ఎమ్మెల్యే సూరి.. పరిటాల వర్గీయులపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదుచేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ.. డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

Read more ...

Jagan Shifts his focus to Vijayawada

అన్ని పనులు టీడీపీ విజయవాడ కేంద్రంగానే చేస్తోంది. అలానే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులదీ.. అందరు విజయవాడ బేస్డ్ గానే రాజకీయాలు చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం విజయవాడకు కంప్లీట్ గా షిఫ్టు అవ్వలేదు. జగన్ హైదరాబాద్ లోని తన నివాసం లోటస్ పాండ్ కేంద్రంగానే పార్టీని నడిపిస్తున్నారు. అయితే విజయవాడలో నెలరోజులుగా ఆ పార్టీ యాక్టివిటీ పెంచారు. త్వరలోనే అన్ని పార్టీలలాగే విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు జరపడానికి సిద్ధం అవుతున్నాడు.

Read more ...

Lokesh Assets RS 14 5 cr Became 330 cr in 5 Months

నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు. అయితే నారా లోకేష్ ఆస్తి కేవలం ఐదు నెలల కాలంలో రూ.14.5 కోట్ల రూ.330 కోట్లకు పెరిగిందట. ఈ విషయంపై జాతీయ మీడియా ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.

Read more ...

Botsa Satyanarayana Comments On AP Cm Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకులు మాటలతో దాడి చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే ఉంటే ఇంకేన్ని స్కాముల్లో.. అడ్డంగా దొరికిపోతారని.. అక్కడ నుంచి విజయవాడకు మకాం మార్చేశారంటూ వైకాపా నాయకులు బాబుని విమర్శిస్తున్నారు.

Read more ...

ap politics ys jagan takes on pawan kalyan

పవన్ కళ్యాణ్.. చిత్రాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు. ఏపీలో ప్రజలు పడుతున్న సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తూ వారికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే చాలా సమస్యలపై పవన్ స్పందించారు. మొదట్లో పవన్ కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీకి తన సపోర్టు ఇవ్వడంతో ఆయన కూడా వారితో కలిసిపోయారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తానేంటో చూపించాడు పవన్.

Read more ...

Facebook

Videos