Amma Spirit In Chittor

జ‌య‌లలిత ఆత్మ ఇక్కడే ఉందా..? అమ్మ ఆత్మ శాంతించ‌లేదా? కొంద‌రిని జ‌య‌లలిత ఆత్మ భ‌య‌పెడుతోందా ? జ‌య‌లలితకు తీరని కోరికలు ఉన్నాయా..? జ‌య‌లలిత ఆత్మ త‌న‌కు అన్యాయం చేసిన వారి వెంట ప‌డుతోందా ? అంటే అవును అనే జవాబు వినిపిస్తోంది. జ‌య‌లలిత మ‌ర‌ణం తర్వాత ఆ మధ్య ఆమె ఆత్మ ఆస్ప‌త్రిలోనే తిరుగుతుందని ప్ర‌చారం జ‌రిగింది.

Read more ...

How To Avoid Bank Charges

కేంద్ర నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుడికి చుక్కలు కనిపించాయి. ఈ నోట్ల రద్దు ద్వారా దేశంలో చాలా త‌క్కువ మొత్తంలోనే బ్లాక్‌మ‌నీ బయట పడిందని విమ‌ర్శ‌లు వచ్చాయి. చాలా మంది ఖాతాదారులు నోట్లు మార్చుకునే నెపథ్యంలో కొత్త నోట్లు దొర‌క్క దాదాపు రెండు, మూడు నెలలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే కాస్త పర్వాలేదు అనుకుంటున్న సమయంలో బ్యాంకులు తీసుకున్న ఇంకో నిర్ణ‌యం వల్ల ప్రజలు మళ్లీ ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తోంది. నోట్ల రద్దు టైంలో ముందు డబ్బులు తీసుకునేందుకు పడిగాపులు కాచిన సామాన్యుడు, ఇప్పుడా ఏటీఎం వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నాడు.

Read more ...

One More New Tension To Jagan About MIM

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్.. 2019 ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోతే.. రాజ‌కీయ భ‌విష్య‌త్తు పూర్తిగా అంధ‌కారం అవుతుండని చాలా మంది అంటున్నారు. అయితే జ‌గ‌న్ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి చాలా ప్లాన్లు వేస్తున్నాడు.

Read more ...

Roja Comments On MLA Jalil Khan

టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో బీకాంలో ఫిజిక్స్‌ ఉంటుంది.. ఫిజిక్స్‌ నేను చదివాను అంటూ చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా బాగా ఫేమస్‌ అయ్యారు. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా జలీల్‌ ఖాన్‌ ఫిజిక్స్‌ జోకులు భారీగా పేళుతున్నాయి. ఈ క్రమంలో జలీల్‌ ఖాన్‌తో డైరెక్ట్‌గా కూడా కొందరు ఫిజిక్స్‌ అంటూ జోక్‌ చేస్తున్నారు.

Read more ...

YS Jagan Stair On MLA Jalil Khan

వైకాపా నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పటికి జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. తాను బీకాం చదివాను అని.. బీకాంలో ఫిజిక్స్‌ మరియు మ్యాథ్స్‌ ఉంటుందని.. అవి తాను చదివాను అంటూ.. జలీల్‌ ఖాన్‌ వ్యాఖ్యలు ఎంత కామెడీని పంచాయో అందరికి తెలిసిందే.

Read more ...

Pawan Kalyan And Jana Sena To Contest In The 2019 Elections

2014 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ జనసేనా పార్టీ పెట్టిన పోటీకి మాత్రం దిగలేదు. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతుతో ఇచ్చి సరిపెట్టుకున్నాడు. అయితే, 2019 సాధారణ ఎన్నికల్లో పోటీచేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకీ ఆపార్టీ 2019 ఎన్నికల్లో అన్ని స్థానాలకు స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేదా ఇప్పుడున్న అధికార, ప్రతిపక్షాలతో జతకట్టి ఏదో కూటమిలో చేరి కొన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందాన్నది ఇప్పట్లో తేలేదికాదు.

Read more ...

All Banks give Big Shock

బ్యాంకుల నుండి డబ్బులు విత్ డ్రా చేయాలనుకునే ఖాతాదారులకు బ్యాంకులు పెద్ద షాక్ ఇస్తున్నాయి.  విత్ డ్రా చేస్తే… ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ప్రతి వెయ్యి రూపాయల మీద 5రూపాయలు వసూలు చేయనున్నాయి.  బ్యాంకు అకౌంట్ నుండి నగదు విత్ డ్రా చేసినా,  డిపాజిట్ చేసినా..నెలలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా చేసుకోవచ్చు.

Read more ...

Hyderabad Prostitution at Peaks

విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన అధ్యాపకుల బుద్ధి గ‌డ్డితింది. పవిత్రమైన వృత్తిలో ఉంటూ.. త‌మ కోరిక తీరిస్తేనే ప్రాక్టిక‌ల్స్‌లో మార్కులు మంచిగా వేస్తామని.. లేకుండా నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేస్తామ‌ని వేధించారు. నగరశివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారిలో ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ హెచ్‌వోడీ.. మరో ఇద్దరేమో స్కాలర్‌షిప్‌, డిప్లొమా ఇన్‌చార్జీలు ఉన్నారు.

Read more ...

Facebook

Videos