Chandrababu Naidu Comments in Nandyal at Kurnool tour

ఏపీసీఎం నారాచంద్ర‌బాబు నాయుడు ఒక్కోసారి అతితెలివాగా మాట్లాడుతుంటారు. పార్టీనుంచి ఎవ‌రు వెల్లినా న‌ష్టంలేద‌ని అలాంటి వారిని వంద‌ల‌మంది త‌యారుచేస్తామ‌ని సెల‌విస్తుంటారు అమాత్యులు. నాయ‌కుల‌ను త‌యారు చేసె పార్టీకి ...నాయ‌కులు కావాలంటూ ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌జారీ చేశారు.

Read more ...

YSRCP President YS Jagan should move to Amaravati soon

ఏపీలో ఎన్నిక‌లకు చాలా టైమున్నా....పార్టీలు మాత్రం గెలుపుకోసం సాయిశ‌క్తులా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. ఒక‌రిపై ఒక‌రు కారాలు ....మిరియాలు నూరుకుంటున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు డెడ్‌లైన్ లాంటివి.

Read more ...

Lagadapati Rajagopal Target BJP for 2019 elections..?

కాంగ్రెస్ పార్టీలో ఓవెలుగు వెలిగిని మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించి తెలియ‌ని వారుండ‌రు.స‌ర్వేల రారాజుగా ఆయ‌న‌కు పేరు.రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజకీయాల‌కు దూరంగా ఉన్న ల‌గ‌డ‌పాటి ఇప్పుడు రాజ‌కీయంపై దృష్టిసారించారు.తెలుగుదేశంలోకి చేరతారు అని ప్రచారం ముమ్మ‌రంగా సాగింది. కొన్ని రోజుల క్రితంసీఎం చంద్రబాబును కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

Read more ...

All ED Cases on YS Jagan will close..?

జ‌గ‌న్ అభిమానుల‌కు శుభ‌వార్తే.ఇన్నాల్లు జ‌గ‌న్‌పై ఉన్న ఈడే కేసు క్లోజ్ అయిన‌ట్టేన‌న్న వార్త‌లు టీడీపీ వ‌ర్గాల్లోనే బ‌లంగా వినిపిస్తోంది.గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి తోడ్ప‌డిన అంశాల్లో జ‌గ‌న్‌పై ఉన్న‌ అవినీతి కేసులు ఒక‌టి. ఇప్ప‌డు ఆ కేసులే ఎత్తేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది.

Read more ...

Chandrababu Naidu in iftar Party at Nandyal

నంద్యాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు ఎన్నికల వ్యూహంలో దిశానిర్దేశం చేశారు.పవిత్రమైన రంజాన్ నెలలో ఇప్తార్ విందును కూడా రాజకీయం కోసం వాడుకోవడం చూసి బాబుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Read more ...

Why RK Roja not attend Save Visakha YS Jagan Maha Dharana

వైకాపా అధినేత వైఎస్ జగన్ ఏ నిరసన దీక్ష నిర్వహించినా, పక్కనే ఉండే పార్టీమహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యే రోజా, నేడు విశాఖపట్నంలో జరిగిన మహాధర్నాకు హాజరు కాకపోవడంపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.ఎందుకు హాజ‌రు కావ‌డంలేద‌ని పార్టీనేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.

Read more ...

Chandrababu Negotiations..YS Jagan No.. for Nandyal by poll

నంద్యాల ఉప ఎన్నిక వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరుగుతోంది.అధికార టీడీపీ గెలుపుపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో ఏక‌గ్రీవానికి తెర‌లేపింది.ఏకంగా చంద్ర‌బాబు నాయుడే రంగంలోకి దిగారు.ఇది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

Read more ...

Ganta Srinivasa Rao spar over Vishaka Land Scam..?

విశాఖ‌లో ల‌క్షఎక‌రాల భూకుంభ‌కోనంలో గంటా చుట్టూ నే తిరుగుతున్నాయి.మొద‌టి నుంచి ఆయ‌న‌పైనే ప్ర‌ధానంగా ఆరోప‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.ఆయ‌న ఎక్క‌డున్నా వివాదాస్ప‌ద‌మే అవుతోంది.

Read more ...

Facebook

Videos