jio sim cards scham six members arrested

ఉచిత డేటా.. ఉచిత వాయిస్ కాల్స్ తో సంచలనం సృష్టించింది జియో. అయితే జియో సిమ్ లేని వారికి ఫ్రీ గా సిమ్ లను ఇస్తున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకున్నారు కొందరూ కేటుగాళ్లు. సిమ్ కార్డులను డబ్బులకు విక్రయిస్తున్న ఆరుమంది కేటుగాళ్లును ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు. రిలయన్స్ జియో సిమ్ కస్టమర్‍కు ఇచ్చే ముందు సేల్స్ ఏజెంట్ ముందుగా ఆధార్ నంబతో పాటు కస్టమర్ వేలిముద్ర కూడా తీసుకుంటారు. ఇక్కడే కొందరూ కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు.

Read more ...

No Special Treatment for Sasikala In Jail

అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం అందరికి తెలిసిందే. పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన అనంత‌రం శశికళను జైలుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే శశికళ తనకు  జైలులో కావలసిన సదుపాయాల గురించి జైలు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తనకు ప్రత్యేకంగా ఏసీ గది కావలని.. మినరల్‌ వాటర్‌ ఇవ్వాలని, ఇంటి ఆహారం పెట్టాలని ఆమె కోరారు.

Read more ...

Nita Ambani’s Morning Starts With A Tea Cup Worth 3 Lakh Rupee

నీతా అంబానీ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇండియా రిచ్చెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ భార్య. ఆమె కేవలం ముఖేష్ అంబానీ భార్యగానే కాకుండా తన కంటూ ప్రత్యేక గుర్తింపుని కూడా తెచ్చుకున్నారు.

Read more ...

sasikala sent to jail not cm

తమిళనాడుకు సీఎం అవ్వాలని కలలు కన్న శశికళకు చేదు అనుభవం ఎదురైయ్యింది. వారం రోజులుగా తమిళనాట నెలకొన్న రాజకీయలో ఈ వార్త ఆసక్తిగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న శశికల నేడో రేపో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read more ...

posani tells difference between jagan babu

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. పోసాని గతంలో ప్రజారాజ్యం తరపున ఎన్నికల బరిలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సినిమాలపైనే దృష్టి పెట్టారు. నేను లోకల్ సినిమాలో నానికి తండ్రిగా పోసాని కీలక పాత్ర పోషించారు. ఇటివలే పోసాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపాడు. ప్రస్తుతం అడపాదడపా రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు.

Read more ...

sasikala wants become cm should change her name has Jayalalithaa-2

శశికళ పేరు మార్చుకునే యోచనలో ఉందా.. అంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహితులు. శశికళకు ముఖ్యమంత్రి యోగం లేదని, ఆమె పేరులో  నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని  ఫేస్ రీడర్ రమణారావు తెలిపాడు.

Read more ...

rajini into politics but thinking abt that

తమిళనాడు రాజకీయ కొత్త ట్వీస్ట్ వచ్చి చేరింది. తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరిగే అవకాశం జోరుగా కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వమా, శశికళా అన్న‌ది సృష్టం లేక త‌మిళ జ‌నాల‌తో పాటు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఉంది. ఇప్పుడు కోలీవుడ్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ పెట్టబోతున్నాడన్న వార్తలు త‌మిళ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో జోరుగా  హల్ చల్ చేస్తున్నాయి. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లో వస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

Read more ...

pawan says "i Got DEATH THREATS " But i'm Not Afraid of Anyone

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యుఎస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన పవన్.. న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సినిమాల్లో తానెప్పుడూ సౌకర్యంగా ఫీలవలేదన్నారు. సినిమాలకన్నా ప్రజాసమస్యలపై పోరాటమే తనకు సంతృప్తినిచ్చిందని పవన్ తెలిపారు.అన్యాయం ఎక్కడున్నా తాను సహించనని అన్నారు. తనకు అధికారం అంతిమ లక్ష్యం కాదని అన్నారు.

Read more ...

Facebook

Videos