YSRCP Maha Dharna in visakhapatnam on Land Scam

ఏపీలో వైసీపీ దూకుడుకు టీడీపీ తొక ముడిచింది.ఈనెల 22న విశాఖ‌లో జ‌రిగిన భూకుంభ‌కోణానికి వ్య‌తిరేకంగా వైసీపీ క‌లెక్ట‌రేట్ ముందు మ‌హాధ‌ర్నాకు ప్లాన్ వేసింది. ఈధ‌ర్నాకు జ‌గ‌న్ హ‌జ‌ర‌వుతుండ‌టంతో టీడీపీ లో వ‌ణుకు మొద‌ల‌య్యింది.ఏవిధంగ‌నైనా స‌రే ప్ర‌జ‌ల దృష్టిమ‌ర‌ల్చాల‌నిటీడీపీ కూడా వైసీపీకి పోటీగా మ‌హాసంక‌ల్పం పేరుతో టీడీపీ ధ‌ర్నా నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

Read more ...

BJP Hand to L K Advani in presidential election

పువ్వునే నమ్ముకున్నందుకు అద్వానీజికి అ పువ్వునే చేతిలో పెట్టారు..అవునులే అ రాముడినే మోసం చేసిన పార్టీకి అద్వానీజి లాంటివారు ఎలా పనికివస్తారు.అద్వానీజి లౌకికివాది కాదట,మతవాది అట.90వ దశకంలో రాముడు ,రధయాత్రలు లేకపోతే ఈ కాషాయపార్టీ ఎక్కడికి పోయెదో క‌మ‌ళ‌ద‌లం మ‌రోసారి ఆలోచించాలి.

Read more ...

IYR Krishna Rao Likely Joining YSRCP..?

ఏపీలో రాజ‌కీయాలు అధికార పార్టీకి చేదు అనుభ‌వాన్ని మిగిలిస్తున్నాయి.పార్టీ విధానాలు న‌చ్చ‌క‌పోవ‌డంతో ఇప్పుడు అధినేత‌కు ఎదురు తిరుగుత‌న్నారు.తాజాగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫేస్‌బుక్ లో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో బ్రాహ్మణకార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్‌ కృష్ణారావును చంద్రబాబు పదవి నుంచి తొలగించారు.

Read more ...

AP CM Chandrababu Naidu rules out CBI probe into Vizag land scam

ప్ర‌తి ప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తీ చిన్న విష‌యానికి సీబీఐని వేయాల‌ని రాద్దాతం చేశారు..కాని అధికారంలో ఉంటె మాత్రం సీబీఐ చేదు. చంద్ర‌బాబు ప‌రిస్థితి అలానే ఉంది. విశాఖలో భూముల రికార్డులను మాయం చేసి ఊర్లకు ఊర్లను టీడీపీ నేతలు కబ్జా చేసిన అంశంపై చంద్రబాబు స్పందించారు.

Read more ...

IYR Krishna Rao Press Meet Over Suspension

మాజీ సీఎస్ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.​ఫేస్ బుక్ లో తన అకౌంట్ ద్వారా షేర్ అయిన వివాదాస్పద పోస్టులపై స్పందించారు.

Read more ...

AP CM Chandrababu give Shock to Balakrishna in hindupur municipal vice chairman post

సొంత‌నియేజ‌య వ‌ర్గంలో బాల‌య్య‌బాబ‌కు ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎద‌ర‌వుతున్నాయి.ఇవ‌న్నీ ప్ర‌తిప‌క్ష‌ప‌ర్టీల‌నుంచి కాదు సొంత పార్టీనుంచే స‌మ‌స్య‌లు ఎదుర్కోనున్నారు.తాజాగా స్వ‌యానా బావ అయిన చంద్ర‌బాబె బాల‌య్య‌కు షాక్ ఇచ్చార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Read more ...

Donald Trump administration hardens stance towards on pakistan terror safe havens

నిత్యం భార‌త స‌రిహ‌ద్దుల్లో పాక్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ...మ‌రో వైపు సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న పాకిస్థాన్‌కు ఇక మూడిన‌ట్లే.ఉగ్ర‌వాదంపై పోరాడుతున్నామ‌ని మాట‌లు చెప్పి అమెరికానుంచి అధికంగా నిధులును అందుకుంటోంది.

Read more ...

Facebook Effect on IYR Krishna Rao

సోషియ‌ల్‌మీడియా అంటేనే చంద్ర‌బాబు ఆయ‌న బ్యాచ్‌కు గుండెల్లో వ‌ణుకు.ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే పలువురు నెటిజన్లను అరెస్ట్ చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ప్రభుత్వం … ఇప్పుడు ఏకంగా మాజీ సీఎస్, ప్రస్తుత బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటు వేసింది.

Read more ...

Facebook

Videos