KCR and Chandrababu Trying to Get political mylage in Presidential Elections

ఈమ‌ధ్య‌న తెలుగు రాష్ట్రాల సీఎంలు పిట్ట‌క‌థ‌లు చెప్ప‌డం బాగా అల‌వాటు అయ్యింది. దేశంలో ముఖ్య‌మంత్రులు లేన‌ట్లు ...ఎవరూ చెప్పుకోలేని రీతిలో గొప్పలు చెప్పుకోవటం.. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పాత్ర చాలా కీలకమన్నట్లుగా బడాయికి పోవటం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మైలేజికోసం పోటీప‌డుతున్నారు.

Read more ...

Political War Between YSRCP and TDP in Visakhapatnam

విశాఖ సాగ‌ర‌తీరం మ‌రో స‌మ‌రానికి సిద్ద‌మ‌వుతోంది. భూఆక్రమణలపై వైసీపీ పోరుబాట ప‌ట్టింది.దీంతో సాగ‌రం తీరాన రాజ‌కీయ స‌మ‌రం హీట్ పెంచుతోంది.విశాఖ భూ కుంభ‌కోణంపై ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు జూన్ 22 న విశాఖ‌లో మ‌హాధ‌ర్నా నిర్వ‌హిస్తోంది.

Read more ...

ACB Raids on Sub Registrar Venkaiah House in Vizag and Tirupati

విశాఖ జిల్లాలో భూకుంభ‌కోనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే.దీనిలో అధికార పార్టీ నాయ‌కుల హ‌స్తం ఉన్న‌ట్లు ఆరోప‌న‌లు వ‌చ్చాయి.ఏకంగా మంత్రి గంటా హ‌స్తం ఉంద‌ని టీడీపీ నాయుకులే బ‌హిరంగంగా విమ‌ర్శించారు.ఇప్ప‌టికే దీనిపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంది.

Read more ...

YSRCP Likely Announce Gunture MP Site Lavu Krishnadevaraya for 2019 Elections

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే వైసీపీ అభ్య‌ర్తుల‌ ఎంపిక ప‌నిలో నిగ్న‌మైంది.ఒక వైపు ప్ర ప్ర‌జ‌ల త‌రుపున పోరాడుతూ మ‌రో వైపు అభ్య‌ర్తుల వేట‌లో ప‌డింది.తాజాగా గుంటూరు రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.ప్ర‌స్తుతం ఉన్న టీడీపీ ఎంపీకి పోటీగా యువ‌నేత‌ను వైసీపీ నుంచి బ‌రిలోకి దింప‌నుంది.

Read more ...

BJP Picked Ram Nath Kovind for Presidential Candidate

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ త‌రువాత రాష్ట్ర‌ప‌తి ఎవ‌ర‌నేదానిపై దేశ‌వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ ఉత్కంట‌కు తెర‌ప‌డింది.మోదీ త‌న మ్యాజిక్ ప‌వ‌ర్‌ను చూపించ‌డంతో పార్టీలు షాక్‌కు గుర‌య్యారు.ఇప్ప‌టి వ‌ర‌కు పోటీలోలేని వ్య‌క్త‌ని రాష్ట్ర‌ప‌తిగా భాజాపా ఛీప్ అమీత్‌షా ద‌ళిత నాయ‌కున్ని త‌మ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్తిగా ప్ర‌క‌టించారు.

Read more ...

Btech student accidental death in ongole

ఇంట్లో ఆమె పెద్ద కుమార్తె. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, కుటుంబానికి మాత్రం ఆమెనే భరోసా. ఇటీవలె బీటెక్‌ పూర్తి చేసుకున్న ఆ యువతి బ్యాంకు ఉద్యోగం కూడా సంపాధించింది.

Read more ...

Chandrababu Shock to Paritala Sunitha..?

అనంత‌పురం రాజ‌కీయాల‌లో మంత్రి ప‌ర్య‌టాల సునీత‌కు ఎదురుదెబ్బ‌త‌గిలింది.ఇన్నాల్లు ఆమె ఎవ‌రికి చెప్తే వాల్ల‌కు ప‌ద‌విని ఇచ్చేది అధిష్టానం.కాని ఇప్పుడు మాత్రం ఆమెకు ఏకంగా టీడీపీ అధినేతే పెద్ద షాక్ ఇచ్చారు.ఇది ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్‌గా మారింది.

Read more ...

10 feet long king cobra pulled out from a car

పది అడుగుల పొడవు. 4.6 కిలోల బరువుతో ఉన్న ఓ నల్లటి కింగ్ కోబ్రా (నాగు పాము) చైనాలో హడలెత్తించింది. ఓ కారు ఇంజిన్ భాగంలోకి దూరి భయపెట్టింది. దాన్ని బయటకు తీసేందుకు ముగ్గురు వ్యక్తులు ఎంతో శ్రమ పడ్డారు.

Read more ...

Facebook

Videos