Pavithra Lokesh River Side Hot Bath Video Going Viral

సినీ పరిశ్రమ అంటేనే గ్లామర్.. ఇక్కడకి వచ్చిన ఏ హీరోయిన్ అయిన అందాలను ఆరబోయాల్సిందే. ఎలాంటి వారసత్వంతో లేని హీరోయిన్స్ అయితే ఇక పక్కా అందాలను ఆరబోయాల్సిందే. అలాగే వారసత్వంతో వచ్చే హీరోయిన్స్ అయిన సరే.. చిట్టిపొట్టి డ్రెస్సులు తో పాటు.. హాట్ సన్నివేశాల్లోనూ నటించాలి.

Read more ...

PM Narendra Modi Saved 8 Days Baby

ప్ర‌ధాన‌మంత్రి స్థాయిలో ఉండి.. ఓ పసిపాపను కాపాడేందుకు స్పెష‌ల్ కేర్ తీసుకోవ‌డం అంటే మాములు విషయం కాదు. దేశంకు ప్ర‌ధాన‌మంత్రి అంటే.. నిమిషం తీరిక లేనంత బిజీగా ఉంటారు. అలాంటిది ఆ స్థాయి ఉన్న వ్య‌క్తి పసిపాప‌ ప్రాణం కాపాడేందుకు స్పెష‌ల్ ఏర్పాట్లు చేసి ఆ పాప ప్రాణాన్ని కాపాడారు. పూర్తి వివారాలోకి వెళ్తే.. అసోంకు చెందిన దుర్బజ్యోతి -కాలిటా దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది.

Read more ...

Airtel All Set To Give Free Data

రిలయన్స్ జియో ఎవరు ఊహించని ఆఫర్స్ తో ఇతర కంపెనీలకు దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తోంది. దాంతో.. ఇతర కంపెనీలు కూడా.. ఏదో ఒక ఆఫ‌ర్‌తో జియోకు షాక్ ఇచ్చేందుకు ట్రై చేసిన.. జియో ముందు అవి తేలిపోతున్నాయి. అయితే జియోకు పోటీగా ఎయిర్‌టెల్ మాత్ర‌మే ధీటైన ఆఫ‌ర్ల‌తో జియోకు షాక్ ఇస్తోంది.

Read more ...

Shock To Airtel Giving Bumper Offers

భారత టెలికాం రంగంలో రోజురోజుకు పోటీ తీవ్రమవుతోంది. కస్టమర్లను తమవైపు లాక్కునేందుకు టెలికం కంపెనీలు రోజుకో ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి. ముఖేష్ అంబానీ రిల‌య‌న్స్ జియో దెబ్బ‌కు విల‌విల్లాడుతోన్న మిగిలిన టెలికం కంపెనీలు మార్కెట్లో పోటీని త‌ట్టుకునేందుకు జియో రూట్లోనే ముందుకెళుతున్నాయి.

Read more ...

Super News For Gmail Users

జీ మెయిల్ వాడేవారికి గూగుల్‌ గుడ్‌ న్యూస్ అందించింది. జీ మెయిల్ అటాచ్‌మెంట్ సైజ్‌ను గూగుల్ రెట్టింపు చేసింది. ఇప్పటివరకు అటాచ్ మెంట్లతో కలిపి జీమెయిల్ సైజు 25 ఎంబీ నుంచి 50 ఎంబీకి పెంచింది. ఇక మీదట 50 ఎంబీ సైజు ఉన్న ఫైల్స్ రిసీవ్‌ చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించింది.

Read more ...

delhi police caught big prost gang

ఒకరు.. ఇద్దరు.. కాదు.. ఏకంగా 5000 వేల మంది బాలికలను ఆ దంప‌తులు వ్య‌భిచార రొంపిలోకి దించారు. ఈ సంఘటన దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన అఫాఖ్ హుస్సేన్, సారియా బేగం దంపతులు ఐదువేల మంది బాలికలను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపారు. ఈ దంపతులను గతంలో బాలికలతో వ్యభిచారం చేయించిన కేసుల్లో చాలా సార్లు పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ జీబీ రోడ్డులోని రెడ్ లైట్ ప్రాంతం నుంచి 16 ఏళ్ల బాలికకు పశ్చిమబెంగాల్ పోలీసులు విముక్తి కల్పించగా హుస్సేన్, సారియా బేగం దంపతుల బాగోతం బట్టబయలైంది.

Read more ...

Jio Prime Very Lose

రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ నమోదు మొదలు అయ్యింది. ఆన్‌లైన్‌తో పాటు జియో స్టోర్స్‌లో ఈ మెంబ‌ర్‌షిప్ న‌మోదు చేసుకోవచ్చు. కేవ‌లం 99 రూపాయలు చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే ప్రస్తుత టారిఫ్ మరో సంవత్సరం పాటు పొందొచ్చు. 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు 30జీబీ హైస్పీడ్ 4జీ డేటా లభిస్తుంది.

Read more ...

10th class Studied Women Earning 2 Lakhs per Month

ఆకలితో ఉన్న కడుపు.. జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని ఆమె ఇప్పుడు నెలకు రెండు లక్షలు సంపాదిస్తోంది అంటే నమ్మగలరా.. కానీ నిజం. ఇంతకు ఎవరు తను? ఎలా సంపాదిస్తోంది..? ఆమె పేరు నందిని బెంగుళూరు స‌మీపంలో గ‌ల చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది. డాక్ట‌ర్ కావ‌ల‌న్న క‌ల పేద‌రికం వ‌ల్ల చెదిరిపోయింది. నందిన వాళ్ళ నాన్న ఆ గ్రామంలోగ‌ల చిన్న గుడిలో పూజారి. కుటుంబం గడ‌వ‌ట‌మే క‌ష్ట‌మ‌నిపిస్తుండ‌టంతో ప‌దోత‌ర‌గ‌తి చ‌దివిన నందినికి చ‌దువు ఆపి పెళ్లి చేశారు.

Read more ...

Facebook

Videos