Chiru To Campaign For Pawan Kalyan in 2019

2019 ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఇప్పటికేపవన్ ప్రజల్లోకి వెళ్ళి.. సభలు పెట్టి వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ ఎమ్మెల్యే  సీటుతో పాటు ఏకంగా సీఎం సీటే దక్కుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. ఏపీలో మంచి నాయకత్వం ఉన్న ప్రజా సమస్యలను సర్కారు తీర్చలేకపోతోందనే విమర్శలు వస్తున్నాయి.

Read more ...

Tamilnadu Koyambedu Temple Secrets And History

అవును… మీరు విన్నది నిజమే. హారతి ఇచ్చే సమయంలో కర్పూర కాంతిలో స్వామివారు కళ్లు తెరిచినట్టుగా కనిపిస్తుంది. తమిళనాడులోని కోయంబేడ్ లో ఈ అరుదైన ఆలయం ఉంది. కోయంబేడ్ కి కిలీమీటరున్నర దూరంలో శ్రీకరి వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉంది.

Read more ...

Money from Trees at Woodlands, England

డబ్బులు చెట్లకు కాయడమేంటి అని ఆశ్యర్యపోతున్నారు కదూ. నిజమే ఇంగ్లండ్ లోని వుడ్ ల్యాండ్ అనేప్రాంతంలో నిజంగానే చెట్లల్లో  డబ్బులు దర్శనమిస్తాయి.   అయితే అవి కాయలు, పువ్వులు లాగే కాసినవి కావు.

Read more ...

Effect Of Jio Government Lossed Lot Of Money

టెలికాం రంగంలోకే రిలయన్స్ జియో పెద్ద సంచలనం రేపిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఆఫర్స్ తో ఎక్కువ మంది కస్టమర్స్ ను దక్కించుకుంది. జియో రావడంతో టెలికాం కంపెనీలకే కాకుండా ప్రభుత్వానికి కూడా భారీగానే నష్టం వచ్చింది. జియో ఫ్రీ డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ ఇవ్వడంతో ప్రభుత్వం రూ.685 కోట్లను నష్టం పోవాల్సి వచ్చిందని టెలికాం కమిషన్ తెలిపింది. నిర్దేశించిన సమయానికి మించి ఆఫర్లను అందిస్తుండటంతో సెక్టార్ నష్టపోతున్నట్టు పేర్కొంది.  

Read more ...

Different Names of Lord Shiva

శివుడు అంటే కేవలం శివలింగం మాత్రమే అనకుంటారు భక్తులు. కానీ శివ పురాణం ప్రకారం మహాశివునికి 64 రూపాలు ఉన్నాయి. సామాన్యులకు ఈ 64 రూపాల గురించి తెలియవు.  అయితే  మహాశివుని 6 రూపాల గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు.

Read more ...

All Telecom Companies Un Limited Offers

జియో రావడంతో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జియో వాడటం మొదలు పెట్టారు. దాంతో మిగిత కంపెనీలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళాయి. అయితే జియో దెబ్బ‌కు అన్ని టెలికం కంపెనీలు అన్ లిమిటెడ్ ఆఫ‌ర్ల ఇస్తున్నాయి. ఆ ఆఫ‌ర్ల ఇలా ఉన్నాయి. 

Read more ...

How to Achieve your Dreams and Goals...

కొంతమంది ఏదైనా పని మొదలు పెట్టగానే ఆదిలోనే హంససాదం అన్నట్లుగా అది ఆగిపోతుంటుంది. మరి కొంతమంది అలా ఆగిపోకుండా ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుడిని పూజిస్తారు.  

Read more ...

Richest Hotels in India

మన ఇండియాలో అత్యంత ఖరీదైన హోటల్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒక్క రోజు స్టే చెయ్యాలంటే అక్షరాలా ఆరు లక్షలు పట్టుకోవాల్సిందే. ఆరు లక్షలు ఖర్చు పెట్టి ఉండే ఆ హోటల్స్ లో వసతులు కూడా అదే విధంగా ఉంటాయి. మరి ఆ హోటల్స్ గురించి తెలుసుకుందామా.

Read more ...

Facebook

Videos