Where Is Pawan kalyan's Tiliprema Sister Vasuki

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తొలి సూపర్ హిట్ సినిమా తొలి ప్రేమ గుర్తుందా..? ఈ సినిమా నుంచే టాలీవుడ్‌లో ప‌వ‌న్ మేనియా మొదల‌యింద‌ని అంటూ ఉంటారు. అంతలా యూత్‌ని మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ సినిమా. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన కీర్తిరెడ్డి ఎంత‌టి ఫేమ‌సో అయిందో.. ప‌వ‌న్ చెల్లిగా చేసిన వాసుకికి కూడా అంతే ఫేమ‌స్ అయిండి.

Read more ...

Aleppo kid Omran Daqneesh.. young face of Aleppo suffering

ప్ర‌కృతి ఎంత విచిత్ర‌మైన‌దో మాన‌వులు క‌నుక్కోలేరు.మ‌రనం అంచుల‌కు వెల్లిన‌వారు ..మ‌ళ్లీ బ్ర‌తుకుతున్న సంఘ‌ట‌న‌లు మ‌నం అక్క‌డ‌క్క‌డ చూస్తున్నాం.కాలం కూడా మాన‌వుని జీవితంత‌లో ఎన్నోమార్పులు తీసుకొస్తుందంటారు.ఏదైనా అనుకోని ప్ర‌మాదం సంభ‌వించిన‌పుడు కాలం మాత్రం మ‌రో జీవితాన్ని ప్ర‌సాదిస్తుంది.అందుకు నిద‌ర్వ‌న‌మే ఈ బుడుత‌డు సాక్షి.

Read more ...

How to Identify Plastic Rice or Fake Rice

సాధార‌ణంగా బియ్యాన్ని చూసి అది ప్లాస్టిక్ బియ్య‌మా.. లేదా నిజ‌మైన బియ్య‌మా అని తెలుసుకోవ‌డం చాలా క‌ష్టం. ప్లాస్టిక్ రైస్ తింటే చాలా ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఎందుకంటే.. ప్లాస్టిక్ ను కెమిక‌ల్స్ తో త‌యారుచేస్తారు.

Read more ...

Avantika Setty Reveal Real Facts About Producer Suresh Charector

ఎన్నో కలలు.. ఎన్నో ఆశలు.. అన్ని కలిపి.. పరిశ్రమవైపు అడుగులు వేసేలా చేస్తాయి. ఈ రంగుల ప్రపంచంలో.. నిలబడగలం అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. కాని అవన్నీ అనుభవించాలి అంటే ఇండస్ట్రీ లో చాల కష్టాలు పడాల్సి వస్తుంది. ఎవరు ఏమన్న.. ఏం చేసిన.. తలదించుకొనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.

Read more ...

Tollywood Star Heroin More Affairs

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోదాం అని పరిశ్రమలో అడుగు పెట్టింది. తన అందంతో.. అందరిని ఆకట్టుకుంది. హీరోయిన్ గా కూడా మంచి సినిమాలు చేసింది. అయితే కొద్ది రోజులుగా ఆ భామకు హీరోయిన్ గా అవకశాలు తగ్గిపోయాయి. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలు చేస్తోంది. ఆ పాత్రలు చేస్తూ.. అప్పుడు అప్పుడు సినిమాలో కనిపిస్తోంది.

Read more ...

Yarsa gumba King of himalaya Viagra

యార్సాగుంబా పేరు ఏంటి విచ‌త్రంగా ఉంద‌నుకుంటున్నారా...ఇది ఓర‌క‌మైన వ‌న‌మూలిక‌. పేదరికంలో మగ్గుతున్న ఎంతోమంది నేపాలీలకు ఈవ‌న మూలిక సేక‌ర‌న అదొక ఉపాధి మార్గం. ప్రాణాలకు తెగించి మరీ హిమాలయ పర్వతాల మీద దానికోసం అన్వేషిస్తారు. నెలరోజులు పాటు జరిగే దీని అన్వేషణ పైనే.. ఆ తర్వాత వీరి కుటుంబ పోషణ ఆధారపడి ఉంటుంది.

Read more ...

How this 70--old still looks so hot in a bikini

ఆడవారు ఎప్పుడు అందంగా కనిపించాలంటే.. వారి వయసు ముఖ్యంగా సహకరించాలి. వయసులో ఉంటే.. అందం చందం మిగతావి వారి సొంతం అవుతాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. వయసు పెరిగే కొద్ది అందంగా తగ్గుతూ వస్తుందన్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంలో శరీరం సహకరించదు.

Read more ...

Transgender Man Is Healthily Pregnant After A Miscarriage

ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోని.. పిల్లల్ని కని.. వారుతో జీవితం మొత్తం సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే బాయోలాజికల్ గా స్వలింగసంపర్కులు పిల్లల్ని కనడం సాధ్యపడే విషయం కాదు. అందుకే లేస్బియన్స్, గే కపుల్స్ ఎక్కువగా పిల్లలని దత్తత తీసుకుంటారు. కొందరు లేస్బియన్స్.. వీర్యదాత నుంచి వీర్యాన్ని తీసుకొని పిల్లల్ని కని, వారినే సొంత పిల్లలాగా చూసుకుంటారు.

Read more ...

Facebook

Videos