Tv 9 rajinikanth comments on supreme court

ముఖ్య మంత్రి పీఠంపై కూర్చోవాలని ఆశపడిన జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ కు సుప్రీంకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ పిలవాలని కోరుతున్న ఆమెకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఆమె సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశ అట్టర్ ప్లాప్ అయ్యింది. జయలలిత 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మించి రూ. 66 కోట్లకు పైగా ఆస్తులు సమీకరించుకున్నారనేది అసలు కేసు.

Read more ...

does love have set formula success

ప్రస్తుతం వాలెంటైన్ వీక్ రన్ అవుతావుంది. ఈ వాలెంటైన్ వీక్ లో ఫ్రెండ్ షిప్ ల ముందు ఏ ''షిప్పూ'' పనికిరాదు. అందో రంగుల ప్రపంచం. ఆ ప్రపంచంలో తాము మాత్రమే విహరించాలంటూ కలలు కంటుంటారు. స్నేహం రకరకాలుగా ఉంటుంది. ఈ రకాల్లో మొదటి రకం ప్రేమతో కూడా స్నేహబంధం.

Read more ...

jio gave one more bumper offer

రిల‌య‌న్స్ జియో ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్ తో ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు రిల‌య‌న్స్ జియో మ‌రో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. సినిమాలు, సంగీతం అందించే యాప్ తీసుకొచ్చింది. జియో మ్యూజిక్, సినిమా యాప్ ద్వారా ఉచితంగా సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Read more ...

How Many Ways to reach Tirumala

తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకోడానికి ఎన్ని మార్గాలు ఉండడం ఏంటి.. అలిపిరి ఒక్కటేగా ఉంది అని అనుకుంటున్నారు కదూ. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే శ్రీవారి ఆలయానికి చేరుకోడానికి మొత్తం8 మార్గాలున్నాయి. కానీ సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఇక ఆ ఎనిమిది మార్గాల గురించి తెలుసుకుందాం.

Read more ...

life style news

మాన‌వ‌జీవితంలో సెక్స్ అనేది చాలా ముఖ్యం. మాములుగా ప్రతి ఒక్కరు వయసుకి వచ్చాం కదా.. అందుకే మనలో శృంగార కోరికలు పెరుగుతున్నాయి అనుకుంటూ ఉంటారు. అయితే సెక్స్ వైద్యులు చెప్పిన దాని ప్రకారం.. టీనేజ్ యువతీ, యువకుల్లో సెక్క్ కోర్కెలు చాలా ఎక్కువుగా ఉంటాయి.

Read more ...

nikitha thukral romance with shop owner video goes viral

నికితా తుక్రల్.. ముంబైకి చెందిన ఈ అందాల భామ తెలుగులో కూడా బానే సినిమాలు చేసింది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘డాన్’ చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించి మంచి నటన కనబర్చింది. అంతేకాకుండా హీరోయిన్‌గా మంచి గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలు చేసింది.

Read more ...

Tips to wear God's Rings to finger

కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తుంటే మరి కొంతమంది జాతకం ప్రకారం రకరకరాల స్టోన్స్ ఉన్న ఉంగారాలను ధరిస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం భక్తితో దేవుడి ఉంగారలను ధరిస్తుంటారు.

Read more ...

How Much Facebook is generating from your FB accounts

ప్రస్తుత రోజుల్లో  చిన్న నుండి పెద్ద వరకు అందరూ ఫేస్ బుక్ లను వాడేస్తున్నారు.  చివరికి ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ఫేస్ బుక్ ని వాడేస్తున్నారు. దాదాపుగా ఫేస్ బుక్ లో ఉండేవారందపూ  పక్కనున్న మనుషులని వదిలేసి ఫేస్ బుక్ లోనే మునిగిపోతున్నారు మనం ఎక్కడ ఉన్నది ఇంట్లో వాళ్లిక తెలియకపోయినా ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ కి మాత్రం తెలిసిపోతుంది.

Read more ...

Facebook

Videos