bsnl new offer

జియో ఇచ్చిన దెబ్బతో ఇతర టెలికాం కంపెనీలు కొత్త కొత్త ఆఫర్స్ ని తీసుకొస్తున్నాయి. కొత్త యూజర్లను ఆకర్శించేందుకు అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. ఇదే క్రమంలో  బీఎస్ఎన్‍ఎక్ కూడా కొత్త వినియోగదారుకను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

Read more ...

shocking facts in hyderabad prtition

హైద‌రాబాద్‌లో కొన్ని ముఠాలు మైన‌ర్ బాలిక‌ల‌ను టార్గెట్‌గా వ్య‌భిచారం చేయిస్తున్నారు. అయితే ఈ వ్య‌భిచార రాకెట్‌ గురించి ఎవరు నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. చదువుకోవాల్సిన వయసులో ఉన్న మైన‌ర్ బాలిక‌లు త‌మ శ‌రీరాన్ని అమ్ముకుని కుటుంబాన్ని పోషించే పరిస్థితిలో ఉన్నారు. బ‌ల‌వంతంగా ఇందులోకి నెట్ట‌బ‌డిన వారికి మాదకద్రవ్యాలు అలవాటు చేసి దారుణాలకు తెగబడుతున్నారు. హైద‌రాబాద్‌ న‌గ‌రంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు బయటకు వస్తున్నాయి.

Read more ...

pradeep gift for srimukhi

సినీ పరిశ్రమలో చాలా మంది మంచి స్నేహితులుగా ఉంటారు. వీరు తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక కూడా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఈ విషయంలో సినిమా వాళ్లు కావచ్చు.. యాంకర్స్ కావచ్చు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రస్తుతం బుల్లి తెర పై మేల్ యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు రారాజుగా వెలుగుతున్నాడు.

Read more ...

CM's Monthly Salary

దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు  తమతమ రాష్ట్రాల్లో అభివృద్ది  జరగకపోవడానికి కారణం ఆర్ధిక వనరులు సరిపోయేంతగా లేవు అనే చెబుతుంటారు. కానీ వారు తీసుకునే నెల జీతాలు తెలిస్తే మాత్రం  నోరెళ్లబెట్టక తప్పదు. ఆశ్యర్యం కలిగించే విషయం ఏంటంటే మన దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ జీతమే టాప్. ఆయన జీతం అక్షరాల నెలకు నాలుగు లక్షల 21 వేలు.

Read more ...

jio effect facebook earned 59301 crores

రిల‌య‌న్స్ జియో ఇండియ‌న్ టెలికం రంగంలో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. జియో రావడం వల్ల స్మార్ట్ ఫోన్ ప్రియులే కాకుండా ఫేస్ బుక్ కూడా పండగ చేసుకుంటుంది. జియో ప్రీ నెట్, వాయిస్ కాల్స్ వాడుకుంటూ పండగలా ఎంజాయ్ చేస్తోన్న వినియోగదారులు ప్రీ నెట్ తో కంటిన్యూగా ఫేస్ బుక్ వాడటంతో ఇప్పుడు ఫేస్ బుక్ వారికి భారీగా లాభాలు వచ్చాయట.

Read more ...

pawan showing stars to bithiri sathi

తెలుగు వారికి తీన్మార్ వార్త‌ల‌తో బిత్తిరి స‌త్తి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. త‌న అక్క సావిత్రితో కలిసి తీన్మార్ వార్త‌ల్లో రకరకల వేషాలు వేస్తూ బిత్తిరి స‌త్తి చేసే కామెడీకి తెలుగు ప్రేక్ష‌కులు తెగ నవ్వాల్సిందే. బిత్తిరి స‌త్తి తెలంగాణ యాస‌లో చేసే విన్యాసాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఫిదా అయిపోయారు.

Read more ...

 

Tips For Prosperity,Harmony,Success,Wealth,SocialStatus

ప్రతిఒక్కరు తమ కుటుంబసభ్యులతో ఆనందంగా, సిరిసందలతో లైఫ్ ను ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అయితే జీవితంలో బ్యాడ్ లక్, పేదరికం దరిచేరకుండా ధనవంతులుగా, ఆనందంగా  ఉండాలంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయరాదట.

Read more ...

Precaution for Gas Cylinder leakage 

దాదాపు అన్ని మారుమూల గ్రామాల్లో  కూడా గ్యాస్ తోనే వంట చేస్తున్నారు మహిళలు.  అయితే ఒక్కోసారి గ్యాస్ లీకవ్వడంతో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా  వ్యవహరిస్తే గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వస్తున్నా సిలిండర్ పేలకుండా నియంత్రించవచ్చు.

Read more ...

Facebook

Videos