హిజ్రాల‌న‌గానే మ‌నం అస‌హ్యించుకుంటాం.వారి వెకిలి చేష్టలు మ‌న‌లో  విగ‌టు పుట్టిస్తాయి.దాంతో స‌భ్య స‌మాజం వారిని ఎపుడూ దూరంగా ఉంచుతుంది.

Read more ...

ఆహారపు టలవాట్లు, పోషకాలు లోపించడం, నీటి మార్పిడి ఇలా ఎన్నో కారణాలతో అతి చిన్న వయసులోనే టీనేజ్ వయసువారిలో జుట్టు రాలడం, తెల్లబడడం వంటి సమస్యలు తలెత్తున్నాయి.

Read more ...

టైమింగ్ హీరో రాజ్ తరుణ్ కు మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. సినిమా చూపిస్త మావతో ఇప్పటికే సెకండ్ హిట్ కొట్టిన ఈయన గారికి  ఇపుడు పెద్ద వంశీ రూపంలో మరో హిట్ వస్తానని మారం చేస్తోంది.

Read more ...


కీబోర్డ్ అంటే....అంద‌రికీ తెలిసింది ఒక్కటే.దాన్ని  స‌మాంత‌రంగా ఉండే టేబుల్ మీద‌నో...... లేక మ‌రే దేని మీద‌నో పెట్టి ప‌ని అయిపోయాక‌ దాని ప్లేస్ లో దాన్ని పెట్టేయాలి.

Read more ...

క్రమం తప్పకుండా నిర్ణీత వేళల్లోనే నిద్రకు ఉపక్రమించాలి. సాయంకాల సమయాల్లో కునికిపాటుకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం ఉండేందుకు మాత్రమే కాకుండా సుఖ నిద్రకు కూడా వ్యాయామం చేయాలి.

Read more ...

మీరు చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఓ అరకప్పు పెరుగులో కొద్దిగా తేనె కలిపి తలకు బాగా రాసుకుంటే చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. మీ జుట్టు తెల్లపడుతుంటే హెన్నాను క్రమం తప్పకుండా వాడండి.

Read more ...

Facebook

Videos