Rolls-Royce Sweptail Could Be Worlds Most Expensive New Car 

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైర‌న ల‌గ్జ‌రీ కార్లు అంటె ముందుగా గుర్తుకొచ్చేది బెంజ్‌, బీఎమ్‌డ‌బ్ల్యూ, ఆడీ మొద‌లైన కంపెనీలు గుర్త‌కొస్తాయి. ఈ కార్ల‌కు ఉన్న డిమాండ్ గురించి చెప్పాల్సిన అవ‌స‌రంలేదు.

Read more ...

pune girls response over bad behavior of uber driver

మన దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ప్రతి రోజు.. ఎక్కడో ఒక చోట మహిళలు వేధింపులకు, దాడులకు గురవ్వుతునే ఉన్నారు. క‌ఠిన‌త‌రమైన చ‌ట్టాలు ఉన్నాయ‌ని చెప్పుకుంటున్నా అవి ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌డం లేదు. ఈ మధ్య ఇలాంటి... వేధింపుల‌కు, దాడులు మరి ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా మ‌హిళ‌లు క్యాబ్‌ల‌లో వెళితే వేధించే డ్రైవర్లే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా పూణేలో క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి వేధింపులు ఓ మ‌హిళ‌కు వేధింపులు ఎదురయ్యాయి.

Read more ...

icici bank hikes ceo chanda kochhars salary

అవును మీరు చదువుతుంది నిజమే.. ఈమెకు రోజు జీతం జీతం2.18 లక్షలు.. అంటే గంటకు 26000.. అయితే ఇంతకీ ఎవరు.. ఈమే.. ఏం చేస్తోంది.. ఇంత డబ్బు ఎలా సంపాధిస్తుంది అనే విషయాలు తెలుకోవాలంటే.. అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ఈమె పేరు చందాకొచ్చర్.. అతిపెద్ద ప్రైవేటు రంగ విత్త సంస్థ అయిన ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ.

Read more ...

how prepare woman romance

స్త్రీలు మాములుగా శృంగారానికి ముందు అడుగు వెయ్యారు. ఆమెలో కోరికలు ఉన్నప్పటికి.. సహనం వహిస్తూ పురుషుడే ముందు తన కోరికను తెలియజేయలని కోరుకుంటుంది. అయితే స్త్రీలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తమ శృంగార వాంఛను తెలుపుతారు.

Read more ...

PM Justin Trudeau Melts Hearts While Building Pillow Fort With Little Girl

ఒకో ఒక్క‌డు సినిమా గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది.అందులో అర్జున్ ఒక రోజు ముఖ్య‌మంత్రిగా భాద్య‌త‌లు చేప‌ట్టారు అది సినిమాలో..మ‌రి అలాంటి సంఘ‌ట‌న నిజ‌జీవితంలో చోటు చేసుకుంది.

Read more ...

Daily sex benefits

స్త్రీ,పురుస‌ల క‌ల‌యిక ప్ర‌కృతి ఇచ్చిన వ‌రం. ఈ రతి క్రీడ ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం ఇస్తుందని అంటున్నారు నిపుణులు.శృంగారం వయోజనాల పాలిటి వరంగా పనిచేస్తోందట. ప్రతి రోజూ దంపతులు శృంగారంలో పాల్గొంటే ఎక్కడ లేని ఆరోగ్యం ప్రసాదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మాన‌సిక ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా మ‌న‌సుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది.

Read more ...

Meet Yuvraj and Sultan, Haryana's super bulls whose semen is worth lakhs of rupees

దున్న‌పోతులు సాదార‌నంగా వేలు ల‌క్ష‌ల్లో ఉండ‌టాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చూశాం.ఇప్పుడు మీరు చూస్తున్న దున్న‌పోతులందు ఈ దున్న‌పోతులు వేర‌యా. దీని ఖ‌రీదు వింటే దిమ్మ‌తిర‌గి మైండ్ బ్లాక్ అవుతుంది.దున్న పోతు ఏంది ఇంత ఖ‌రీదు అంటుకున్నారా ...! మీరు విన్న‌ది నిజ‌మే. 

Read more ...

married woman turns as thief for lover in malak peta

మంచిగా చూసుకునే భర్త.. ముగ్గురు పిల్లలు.. సంతోషంగా సాగుతున్న కాపురంలో.. ఆ ఇల్లాలు వెయకుడని.. తప్పుటడుగులు వేసింది. దాంతో ఆ కుటుంబంలో సంతోషం పోయింది. ప్రియుడి మోజులో పడ్డ ఆమె.. తన పిల్లలను, భర్తను కాదని.. ప్రియుడితో బయటకు వెళ్లుంది. దాంతో ఆమె డబ్బులు ఖర్చయ్యాయి.

Read more ...

Facebook

Videos