after march jio new offer

టెలికం రంగంలోకి జియో రావడంతో ఇంట‌ర్నెట్ ఇప్పుడు అందరు వాడుతున్నారు. జియో వల్ల ఇతర టెలికం కంపెనీలు దెబ్బ తింటున్నాయి. ఇప్పటికే దేశ‌వ్యాప్తంగా చాలా మంది డేటా వినియోగ‌దారులు డేటా మీద డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డం వేస్ట్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.

Read more ...

south indian actress caught in chennai

ఆ హీరోయిన్ సౌత్ లో చాలా పెద్ద హీరోయిన్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె కేరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ఆమె ఒక్కో చిత్రంకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమెకు పరిశ్రమలోనూ మంచి పేరు ఉంది. కేరీర్‌, డ‌బ్బుల ప‌రంగా ఆమెకు ఏ లోటు లేకున్నా ఈజీ మ‌నీ కోసం ఆమె అడ్డ‌దారులు తొక్కి పోలీసుల‌కు అడ్డంగా బుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంగతి సౌత్ ఇండియాలో పెద్ద హాట్ టాపిక్‌ అయ్యింది.

Read more ...

paytm introducing payment banks

దేశంలో ప్రధాని మోడీ చేసిన నోట్ల రద్దు తో చిల్లర దొరకాక చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఏటీఎం వద్ద లైన్ లో నిలబడలేక.. ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో అన్ని షాపుల దగ్గర పేటిఎం మొదలు పెట్టారు. దాంతో తమకు కావాల్సింది తీసుకొని పేటిఎం ద్వారా డబ్బు చెల్లించవచ్చు.

Read more ...

seeing these your dreams will get you money

ప్రతి ఒక్కరికి కలలు రావడం సహజం. వాటిలో కొన్ని కలలు మంచివిగా మరి కొన్ని చెడ్డవిగా వస్తుంటాయి. కొంతమంది వీటిని  కేవలం భ్రమలుగా కొట్టిపారేస్తుంటారు. అయితే తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని మన పెద్దలు చెబుతుంటారు. అందులోనూ తెల్లవారు జామున వచ్చే కలల్లో కొన్ని వస్తువులు కన్పించాయంటే త్వరలోనే డబ్బులు చేతికి అందుతాయని పండితులు కూడా చెబుతున్నారు.

Read more ...

these plants bring luck wealth prosperity and health to home

పూర్వకాలంలో పెరడు చాలా ఎక్కువగా ఉండడం వల్ల రకరకాల మొక్కలను పెంచేవారు మన పెద్దలు.  అయితే ప్రస్తుతం అంతా కాంక్రీట్ జంగల్ అవడంతో అసలు మొక్కలను పెంచడం మానేశారు ఇప్పటి జనరేషన్ వాళ్లు. ఫలితంగా ఆరోగ్యం, ఐశ్వర్యం రెండు దూరమవుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం  చిన్న చిన్న కుండీల్లో  చిన్న చిన్న మొక్కలన్ని పెంచుతూ ఆనందపడుతున్నారు. ఆ మొక్కల నుండి వచ్చే గాలి పీలిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు.

Read more ...

jio reliance airtel telenor all in idea limiteds

రిలయన్స్ జియో ఇచ్చిన దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలన్నీ ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇచ్చేస్తోంది. జియో తర్వాత బీఎస్ఎన్‌ఎల్ అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇప్పుడు మిగిలిన టెలికం కంపెనీల‌న్నీ కూడా ఇదే బాట‌లో నడుస్తున్నాయి.

Read more ...

indian militarys

మన చుట్టుపక్కల ఎన్నో వింతలు, ఆశ్చర్యం కలిగించే సన్నివేశాలు జరుగుతున్నాయని  వినే ఉంటాం.. అందులో కొన్నింటిని కొంతమంది చూసే ఉంటారు. అటువంటి ఎన్నో వింతల వెనుక ఉన్న రహస్యాలను మన శాస్త్రవేత్తలు చేధించారు. అయితే ఇప్పటికీ చేధించని వింతలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి కొన్ని మిస్టరీల గురించి తెలుసుకుందాం. మొదటిది మాస్ బర్డ్ సూసైడ్.. అసాంలోని జటింగాలో సెప్టెంబర్ నెలలో  రాత్రిపూట వేల సంఖ్యలో పక్షులు ఒక చెట్టును ఢీకొని సూసైడ్ చేసుకుంటాయి.

Read more ...

Amazing Facts about teeth

అంతా ట్రాష్.. దంతాలను బట్టి క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు అనుకుంటున్నారు కదూ. కానీ దంతాలను బట్టి నిజంగా ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచానా వేయచ్చొని అంటున్నారు పండితులు. కోల దంతాలున్నవారు ఎప్పుడు సిగ్గుపడుతూ చాలా సెన్సిటివ్ గా ఉండడంతో పాటు  కొంచెం విచారాన్ని వ్యక్తిత్వం కల్గి ఉండి చాలా కళాత్మకంగా ఉంటారట. చదరపు ఆకారంలో దంతాలు ఉన్నవారు బాగా నెమ్మదస్తులుగా ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు చాలా డిప్లమాటిక్ గా కూడా ఉంటారట.

Read more ...

Facebook

Videos