Land owner women finds 435 gold coins treasure hands over to cops

ప్ర‌పంచాన్ని శిశిస్తున్న‌ది డ‌బ్బు.మ‌నుషులంతా డ‌బ్బుకు బానిస‌లే.సొంతంగా సంపాదించుకున్న వాల్లు కొంద‌రైతే ....త‌ర‌త‌రాలుగా తిన్నా త‌ర‌గని ఆస్తిఉన్నా ...డ‌బ్బుకోసం నీచ‌మై ప‌నులు చేస్తున్నారు.కాని ఒక పేద‌రాలు మాత్రం నిజాయితీకి నిలువు ట‌ద్దంలా నిలిచింది.అయితే ఈస్టోరీ చ‌ద‌వండి.

Read more ...

Dress made by Chocolate covers

పురుస‌లందు పుణ్య‌పురుసులు వేర‌య్యాని వేమ‌న ప‌ద్యంలో చ‌దువుకున్నా. కాని ఇప్పుడు డ్ర‌స్సు లందు ఆమె వేసుకున్న డ్ర‌స్సు వేర‌యా మీరు వింటున్న‌ది నిజ‌మే. అదందూ బంగారం,వెండి పూత‌ల‌తో ధ‌రించిన డ్ర‌స్సుల‌నే చూశాం కాని ఆమెధ‌రించిన డ్ర‌స్సు ఏదాంతో త‌యార‌య్యిందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే.  దానికో ప్ర‌త్యేక‌త ఉంది.

Read more ...

Everything you should know about the real Mahishmati Kingdom

“మాహిష్మతి .. సామ్రాజ్యం .. ఆస్మాకం .. అజేయం” అనే పాట బాహుబలి రిలీజ్ అయ్యినప్పటి నుండి పాడుకుంటున్నాం.. మనవరకు అయితే ఈ మాహిష్మతి అనే సామ్రాజ్యం పేరు వినడం అప్పుడే మొదటిసారి. అయితే బాహుబలి సినిమా చూసాక మాహిష్మతి నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయాం. రాజమౌళి ఊహాశక్తిని చూసి వందల కోట్లు బహుమానంగా ఇచ్చేసాం.

Read more ...

airtel provide bumper offer for users

గత కొంత కాలంగా టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తోంది రిలయన్స్ జియో. అయితే జియో ఇస్తున్న ఆఫర్స్ ముందు.. ఇతర కంపెనీలు అందుకు తగ్గ ఆఫర్స్ ఇవ్వకపోవడంతో జియో టెలికాం రంగంలో రికార్డు సృష్టిస్తోంది. అయితే ఇప్పుడు జియో కి షాక్ ఇవ్వడానికి ఇతర కంపెనీలు కూడా ముందడుగు వెస్తున్నాయి.

Read more ...

Australian tradesman bench press an excavator video real bahubali

బాహుబ‌ళి 2 సిన‌మాను చూసి ప్ర‌పంచ‌ప వ్యాప్తంగా అభిమానులంద‌రూ కుషిఅయ్యారు.సినిమాలో వ‌చ్చే క్యారెక్ట‌ర్ల‌పేర్లు చెప్పాల్సిన ప‌నిలేదు.వాటికి ఎంత క్రేజ్ ఉందో అంద‌రికి తెలిసిందే. కండ‌లు తిరిగిన కాల‌కేయున్ని పిండిచేసిన సినీ బాహుబ‌లికి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌ట్టారు.అది సినిమాలోనే.

Read more ...

Amazing Health Benefits of Jamun Fruit

మ‌నిషి ఆరోగ్యంగా ఉంటె అంత‌కంటె మాహాభాగ్యం ఏముంటుంది.అనారోగ్యాల కార‌నంగా ల‌క్ష‌లు డ‌బ్బును ఖ‌ర్చుపెడుతున్నారు.కాని మ‌న ఆరోగ్యం మ‌న‌చేతుల్లోనే ఉంది అనే విష‌యం తెలిసి కూడా న‌ర్ల‌క్ష్మం వ‌హిస్తుంటారు.సీజ‌న్‌లో దొరికే పండ్లు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.వాటిలో నేరేడు పండ్లు ఒక‌టి.

Read more ...

Micromax's new Canvas 2 with 1-Year Free Internet to Go on Sale in market today

త‌మ కంపెనీ ఉత్ప‌త్తి చేసిన స్మార్ట్ ఫోన్‌ల విక్ర‌యాల‌కోసం వివిధ ర‌కాల ఆఫ‌ర్స్‌ను ప్ర‌క‌టిస్తూ వచ్చే ఎన్నికల నేపథ్యంలో రైతులు, కూలీలకు సూపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీస్మార్ట్ ఫోన్ ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.ఇప్పుడు అదేబాట‌లో దేశీయ మైక్రోమ్యాక్స్‌కూడా బంఫ‌ర్ ఆఫ‌ర్‌తో మందుకొచ్చింది.డేటా వాడకం పెరుగుతున్న తరుణంలో తమ ఫోన్ కొంటే ఏడాది పాటు ఉచితంగా ఎయిర్ టెల్ ఇంటర్నెట్ అందిస్తామంటూ మైక్రోమ్యాక్స్ ప్రకటించడంతో స్మార్ట్ ఫోన్ అభిమానులంతా ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు విక్రయానికి వస్తుందా అని ఆసక్తి చూపారు.

Read more ...

if your girl friend or wife have mole on forehead you will face problems

చాలా మంది మహిళకు నుదిటిపై, పెదవులు, కనురెప్పలపై, బుగ్గలపై పుట్టుమచ్చలు ఉంటాయి. ఇలాంటి వారిలో నుదిటి పై భాగమునందు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు అహంకారం, గర్వం, పౌరుషం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు.

Read more ...

Facebook

Videos