కాలేజ్ అమ్మాయి రేటు ఎంతో తెలుసా..?

student one night rate

చదువు అంటే... ఆ కాలేజ్ స్టూడెంట్ కు చాలా ఇష్టం అంట.. అయితే ఆమె చదువుకునేందుకు కావాల్సిన డబ్బులు ఆమె దగ్గర లేవు. ఇందుకోసం వేరే మార్గం లేక ఆమె కాల్ గర్ల్ గా మారింది. లండన్ లోని 24 సంవత్సరాల విద్యార్ధిని చదువుకునేందుకు డబ్బులు లేకపోవడంతో.. ఓ వెబ్ సైట్ ఇంటర్వ్యూకు హాజరై సెక్స్ సేవలు అందిస్తోంది. కాకపోతే ఈ అమ్మాయిని నిర్వాహకులు ఎక్కువ శాతం వయస్సు మళ్లిన వారి దగ్గరికే పంపిస్తున్నారట.

అయినా అక్కడ ఒక్కొక్కడికి ఒక్కో టైప్ కోరిక ఉంటుందట. వాళ్లు కోరిన విధంగా ఆమె సెక్స్ చేస్తోందట. అయితే వాళ్లు చెప్పినట్టు సెక్స్ చేస్తే కావాల్సినన్ని డబ్బులు ఇస్తారని ఆమె చెపుతోంది. ఓ వ్యక్తితో వారం గడిపొతే ఆమెకు వచ్చేది సూమారు 700 డాలర్లు.

అన్నిసార్లు సమయంలో అంతే మొత్తంలో వస్తుందని చెప్పలేం. కొంత మంది అక్కడ కూడా హ్యాండ్ ఇఛ్చేవాళ్ళు ఉన్నారట. ఇవ్వాల్సిన మొత్తం కంటే తక్కువ చేతిలో పెట్టేసే వాళ్లు ఇబ్బందిపెడుతున్నట్లు వాపోయింది ఈ అమ్మాయి. తనతో గడిపేందుకు వచ్చిన వ్యక్తులు వాళ్లకు నచ్చినట్లు దుస్తులు దరించమని ఇబ్బంది పెదుతారని ఆమె చెపుతోంది. అయినా ఆ ఒక్క నైటు వాళ్లు చెప్పినట్టు ఉంటే.. తనకు ఇవ్వాల్సిన మొత్తం కంటే ఎక్కువే ఇస్తారని చెపుతోంది ఆ కాల్ గర్ల్ స్టూడెంట్.

Related

  1. సన్నీ అందాలను ఎంత మంది చూసారో తెలుసా?
  2. ఒక రాత్రికి సన్నీని బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?
  3. అఖిల్‌ కంటే శ్రియ భూపాల్‌ ఎంత పెద్దదో తెలుసా?
  4. జయలలిత మరణ వార్త విని.. ఎంత మంది చనిపోయారంటే?

Facebook

Videos