మీ దంతాలను బట్టి మీ క్యారెక్టర్ ఏమిటో చెప్పచ్చు!!

Amazing Facts about teeth

అంతా ట్రాష్.. దంతాలను బట్టి క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు అనుకుంటున్నారు కదూ. కానీ దంతాలను బట్టి నిజంగా ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచానా వేయచ్చొని అంటున్నారు పండితులు. కోల దంతాలున్నవారు ఎప్పుడు సిగ్గుపడుతూ చాలా సెన్సిటివ్ గా ఉండడంతో పాటు  కొంచెం విచారాన్ని వ్యక్తిత్వం కల్గి ఉండి చాలా కళాత్మకంగా ఉంటారట. చదరపు ఆకారంలో దంతాలు ఉన్నవారు బాగా నెమ్మదస్తులుగా ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు చాలా డిప్లమాటిక్ గా కూడా ఉంటారట.

అందుకే చాల సార్లు తమ తమ  భావోద్వేగాలు ఎలా నియంత్రించుకోవాలో కూడా వారికి బాగా  తెలుస్తుందట. అలాగే త్రిభుజాకారంలో దంతాలు ఉన్నవారు చాలా  డైనమిక్ గా ఉంటారట. అంతే కాదు ఏకంగా ఆశావాదులై మంచి ఊహాజనిత శక్తిని కలిగి నట్లు   బాగా మాట్లాడుతూ జీవితాన్ని ఆనందంగా  గడుపుతారట. దీర్ఘ చతురస్రాకాంలో దంతలున్నవారు శారీరకంగా మానసికంగా చాలా  స్ట్రాంగ్ గా  ఉంటారట. వీరు ఏ పనినైనా చాలా ప్లానింగ్ గా చేస్తుంటారు. 


Facebook

Videos