జియో, ఎయిర్‌టెల్, టెలినార్‌, ఐడియా.. అన్ని ఫ్రీ!

jio reliance airtel telenor all in idea limiteds

రిలయన్స్ జియో ఇచ్చిన దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలన్నీ ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇచ్చేస్తోంది. జియో తర్వాత బీఎస్ఎన్‌ఎల్ అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇప్పుడు మిగిలిన టెలికం కంపెనీల‌న్నీ కూడా ఇదే బాట‌లో నడుస్తున్నాయి.

ఆ కంపెనీలు ప్ర‌క‌టించిన అన్ లిమిటెడ్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి.

అన్‌లిమిటెడ్ మంత్లీ ప్లాన్స్:

బీఎస్‌ఎన్‌ఎల్:

– అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ – 300 ఎంబీ ఉచిత డేటా – 144 రూపాయలు – 30 రోజుల వ్యాలిడిటీ.

ఐడియా:

– అన్‌లిమిటెడ్ ఐడియా టూ ఐడియా లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ – 300 ఎంబీ 4జీ డేటా – 148 రూపాయలు – 28 రోజులు.

– అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ – 1జీబీ 4జీ డేటా – 347 రూపాయలు – 28 రోజుల వ్యాలిడిటీ.

ఎయిర్‌టెల్:

– అన్‌లిమిటెడ్ ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ – 300 ఎంబీ ఉచిత డేటా – 148 రూపాయలు – 28 రోజుల వ్యాలిడిటీ.

– అన్‌లిమిటెడ్ ఆల్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ – 1జీబీ ఉచిత 4జీ డేటా – 349రూపాయలు – 28రోజుల వ్యాలిడిటీ.

వొడాఫోన్:

– అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ వొడాఫోన్ టూ వొడాఫోన్ కాల్స్ – 300 ఎంబీ డేటా – 149 రూపాయలు – 28రోజులు.

– అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ – 1జీబీ 4జీ ఉచిత డేటా – 349రూపాయలు – 28 రోజుల వ్యాలిడిటీ.

టెలినార్:

– ఎస్టీవీ 249… అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ – 1జీబీ 4జీ డేటా – అపరిమిత 2జీ డేటా – 28రోజుల వ్యాలిడిటీ.

టాటా డొకొమో:

– 2జీబీ డేటా – అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ – 298 రూపాయలు – 28 రోజుల వ్యాలిడిటీ.

– అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ – 246 రూపాయలు – 28 రోజుల వ్యాలిడిటీ.

Related

  1. బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌ ఇదే!
  2. రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్!
  3. ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్..ఇక నుంచి అన్ని ఉచితం!
  4. ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్స్ ఇవే!

Facebook

Videos