మీ భార్య కానీ లవర్ కి గాని.. అక్కడ పుట్టుమచ్చ ఉంటే మీ పని అంతే..

if your girl friend or wife have mole on forehead you will face problems

చాలా మంది మహిళకు నుదిటిపై, పెదవులు, కనురెప్పలపై, బుగ్గలపై పుట్టుమచ్చలు ఉంటాయి. ఇలాంటి వారిలో నుదిటి పై భాగమునందు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు అహంకారం, గర్వం, పౌరుషం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు.

ఇలాంటి వారు ఉన్నత విద్యల్లో బాగా రాణిస్తారట. జ్ఞానవంతురాలు, కళలయందు ఆసక్తి ఎక్కువగా ఉండటమేగాక టీవీ మెగా సీరియల్స్ కు కథ, మంచి బ్యానర్స్ పై సినీ రచనలు చేయడం, పత్రికా రంగంలో ఉన్నత రచయత్రీ అయ్యే అవకాశం ఉంది. మంచి ప్రావీణ్యంతో రాణించే వీరు... సమాజంలో పేరొందిన వ్యక్తులతో స్నేహం ఏర్పరుచుకోగలరు. అయితే, వీరి వైవాహిక బంధం అంత పటిష్టంగా ఉండదని చెపుతున్నారు. అయితే, సర్దుకుపోతే మంచి ఫలితాలుంటాయి.

అయితే నుదుటిపై పుట్టుమచ్చగల స్త్రీలు భర్తను ఏ మాత్రం లెక్కచేయదట.  చివరికి పిల్లల బాగోగులు కూడా పట్టించుకోరని అంటున్నారు. అయినప్పటికీ వీరికి అనుకూలమైన భర్త లభించడం వీరికి ప్లస్ పాయింటే. ఇంకా నుదుటిపై పుట్టుమచ్చగల స్త్రీలకు కలిగే సంతానం ఉన్నత స్థాయికి ఎదుగుతారు.

Related

  1. తన భార్య అలాంటివి చేయడం వల్లే ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడా...?
  2. \"భల్లాలదేవ భార్య ఎవరు?\" రాజమౌళి క్లారిటీ ఇదే
  3. బాహుబలిలో భళ్లాల దేవుడి భార్యగా నటించిందో ఎవరో తెలిస్తే షాకే
  4. మరో వ్యక్తితో స్టార్‌ హీరో భార్య అక్రమ సంబంధం.. హీరో ఏం చేసాడంటే..?

Facebook

Videos