30 ట‌న్నుల పొక్లెయిన్‌ను అమాంతం ఎత్తిన రియ‌ల్ బాహుబ‌ళి.....

Australian tradesman bench press an excavator video real bahubali

బాహుబ‌ళి 2 సిన‌మాను చూసి ప్ర‌పంచ‌ప వ్యాప్తంగా అభిమానులంద‌రూ కుషిఅయ్యారు.సినిమాలో వ‌చ్చే క్యారెక్ట‌ర్ల‌పేర్లు చెప్పాల్సిన ప‌నిలేదు.వాటికి ఎంత క్రేజ్ ఉందో అంద‌రికి తెలిసిందే. కండ‌లు తిరిగిన కాల‌కేయున్ని పిండిచేసిన సినీ బాహుబ‌లికి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌ట్టారు.అది సినిమాలోనే.

కానీ రియ‌ల్ లైఫ్‌లో నిజ‌మైన బాహుబ‌ళి ఉన్నాడు.
ఆస్ట్రేలియాలోని ఓ చిన్నపట్టణం. పొక్లెయిన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న ఇతను.. లంచ్‌ బ్రేక్‌లో ...30 టన్నుల భారీ పొక్లెయిన్‌ను అమాంతం పైకిలేపి ఫీట్లు చేసిన ఓ కార్మికుడిని ‘రియల్‌ బాహుబలి’ అంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు.తాజాగా అత‌ను చేసిన వీడియే సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.


మ‌ధ్యాహ్న‌సంయంలో సహచరుల కేరింతల మధ్య.. ఉత్తచేతులతో 30 టన్నుల పొక్లెయిన్‌ను అమాతం పైకెత్తి, మళ్లీ కిందికి దింపుతూ మనోడు బెంచ్‌ప్రెస్‌ కొట్టాడు. ‘ఆసీ కామెడీ’ ఫేస్‌బుక్‌ పేజ్‌లో షేర్‌ అయిన ఈ విడియోను గంటల వ్యవధిలోనే లక్షలమంది వీక్షించారు. వారిలో కొందరు ఏసియన్లు సదరు సాహసిని బాహుబలితో పోల్చడం విశేషం.

Related


Facebook

Videos