Virat Kohli surpasses Salman Khan for unique social media record in india

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌లో ఇవాళా రేపు ఎవరికెంత పాప్యులారిటీ ఉంద‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ప్ర‌ధానంగా ఫేస్‌బుక్‌,ట్విట్ట‌ర్‌,ఇత‌ర సామాజిక మాద్య‌మాల్లో త‌మ అభిమాన రాజ‌కీయ‌ నాయ‌కుల‌ను,సెల‌బ్రిటీల‌ను పాలో అవుతుంటారు సామాన్య ప్ర‌జానీకం.

Read more ...

Srikanth Beats Olympic Champion Chen Long to Win Australian Open Superseries Final

సహచరులు విఫలమైన చోట.. స్టార్లందరూ వెనుదిరిగిన చోట.. ఒక్కడిగా గెలుస్తూ.. నిలుస్తూ వచ్చిన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

Read more ...

Maasai warriors team up with British Army for cricket

ప్ర‌స్తుతం క్రికెట్‌కు ఉన్న క్రేజ్ చెప్పాల్సిన ప‌నిలేదు.పూర్తిగా కమర్షియలైజేష‌న్ ఆట‌గా మారిపోయింది.కోట్లు డ‌బ్బులు ఆట‌గాల్లు సంపాదిస్తున్నారు.ఇది ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన క్రికెట్‌.కాని అక్క‌డ క్రికెట్ అంటె డ‌బ్బులు,పేరుకాదు.

Read more ...

Schedule of India's tour of Sri Lanka 2017

భారత్ మూడు నెలల పాటు ఎడతెరపి లేని క్రికెట్ ఆడనుంది. వెస్టిండీస్ పర్యటన కోసం ఇప్పటికే కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. అక్కడ సిరీస్ ముగిసిన అనంతరం శ్రీలంక‌కి వెళ్లనుంది. అక్కడ లంకేయులతో మూడు టెస్టులు, ఐదు వన్డేలతో పాటు ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది.

Read more ...

ICC could axe Champions Trophy for more T20 World Cups in future

నిజంగా క్రికెట్ అభిమానుల‌కు ఇదు చేదువార్తే.వ‌న్డే ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్‌కు ఎంత క్రేజీ ఉందో తెలిసిందే.వ‌రల్డ్ క‌ప్ త‌ర్వాత ...ఐసీసీ నిర్వ‌హించే ఛాంపియ‌న్స్‌ట్రోఫీకి భారీ క్రేజీ ఉంది.నాలుగేళ్లకోసారి క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ భ‌విష్య‌త్తులో కనుమరుగు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి .

Read more ...

Kamaal R Khan fire on Virat Kohli

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో దాయాది పాకిస్థాన్‌చేతిలో భార‌త్ ఘోర‌ప‌రాభ‌వం ఎదుర్కొంది.ఇప్ప‌టికే టీమిండియాపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.ఇప్పుడు కొత్త‌గా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌న‌లు వెల్లువెత్తాయి.

Read more ...

reason behind the kohli out

ప్రస్తుత భారత క్రికెట్ లో.. విరాట్‌ కోహ్లికి డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ అన్న సంగతి తెలిసిందే. భారత జట్టులో కోహ్లికి ఎలాంటి చరిత్ర ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కోహ్లికి  సెంచరీలు పై సెంచరీలు చేయడమే కాదు చాలా మ్యాచుల్లో భారత్‌ను గెలిపించిన ఘనత విరాట్‌ కోహ్లికి ఉంది.

Read more ...

India Vs Pakistan in icc champions trophy 2017 Final Match

పాక్‌,ఇండియా జట్ల‌మ‌ధ్య క్రికెట్ అంటె అభిమానుల‌కు పండుగే. ఇప్పుడు మ‌రోసారి దాయాదుల స‌మ‌రానికి రంగం సిద్ద‌మ‌య్యిది.చాంపియన్స్ ట్రోఫీలో మరో అనూహ్య ఫలితం. లీగ్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన ఇంగ్లండ్ జట్టుకు సొంతగడ్డపై ఘోర పరాభవం.

Read more ...

Facebook

Videos