Sachin Tendulkar ready to start ‘second innings’ with his biopic

ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదలకానుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల రారాజు, శతశతక వీరుడు సచిన్‌ తెందుల్కర్‌ నిజజీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాను బుధవారం భారత క్రికెట్‌ జట్టు సభ్యులంతా ఒకేసారి, ఒకే చోట కలిసి వీక్షించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రవి భగచ్కంద వెల్లడించారు.

Read more ...

Sachin tendulkar meets the p.m

ఆటతీరుతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన జీవితం ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ గురించి ఆయన మోదీకి వివరించారు.ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాను’’ అని వెల్లడించాడు.

Read more ...

Indian cricket team assured of No.1 Test ranking

అంత‌ర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్ ప‌లితాల‌ను ఐసీసీఐ ప్ర‌క‌టించింది. ప‌లితాల‌లో భార‌త్ అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకుంది.ఇండియా 123 పాయింట్లతో టీమిండియా తొలి స్థానంలో నిలవగా.. 117 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానం సంపాదించింది.

Read more ...

BCCI officials may see hefty cut in foreign tour allowance

బీసీసీఐ త‌న ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకొనేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇక నుంచివిదేశీ పర్యటనల్లో అధికారులు, కమిటీ చీఫ్‌లకు చెల్లించే డీఏ (రోజువారి భత్యం)ను బీసీసీఐ తగ్గించింది. గతంలో రోజుకూ 750 డాలర్లుగా ఉన్న డీఏను 500 డాలర్లకు పరిమితం చేసింది.

Read more ...

Raising pune super victory over mumbai indians goes to final

పుణె పోరాటపటిమ ముందు ముంబై మోకరిల్లింది. లీగ్‌లో మేటి జట్లను మట్టికరిపిస్తూ టాప్‌లో నిలిచిన ముంబైని పుణె మరోమారు మట్టికరిపించింది. ప్రతీకారం తీర్చుకుని ఫైనల్లోకి అడుగుపెడుదామనుకున్న రోహిత్‌సేన ఆశలను పుణె వమ్ముచేసింది.

Read more ...

Indian womens cricket team highest world records odi score

ద‌క్షిణాప్రికాలో జ‌రుగుతున్న నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో భారత అమ్మాయిలు గత రికార్డుల్ని బద్దలు కొట్టారు. క్వాండ్రాంగుల‌ర్ సిరీష్‌ల‌సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 358 పరుగుల భారీ స్కోరు చేసింది.

Read more ...

Sachin Tendulkar's vital message for Indian cricket team in icc champions trophy

త్వ‌ర‌లో ఇంగ్లాండ్‌లో జ‌రిగే ప్ర‌తీస్టాత్మ‌క‌మైన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భార‌త జ‌ట్టులో స‌చిన్ సందేశం పంపాడు. జూన్ 1 నుంచి ఆరంభంకానున్న ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఢీకొనబోతోంది.

Read more ...

IPL 10 final who plays whom

ఐపీఎల్-10లో మరో అంకానికి ఆరంభం. లీగ్‌దశను విజయవంతంగా ముగించి ప్లేఆఫ్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు నాలుగు జట్లు సిద్ధం. తొలి క్వాలిఫయర్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్, పటిష్టమైన పుణె రైజింగ్ సూపర్ జెయింట్ జట్ల మధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌ర‌గ‌నుంది.

Read more ...

Facebook

Videos