MOU not binding, BCCI tells Pakistan Cricket Board

ఏచిన్న అవ‌కాశం వ‌చ్చినా బీసీసీఐ మీద ఆరోప‌న‌లు..... చేసె పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ నే ఇచ్చింది బీసీసీఐ . భార‌త్ ... పాకిస్థాన్ మ‌ధ్య‌నున్న విబేధాల కార‌నంగా పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసందే.

Read more ...

Sachin..Sachin...Sachin Chant started his Mother

స‌చిన్ టెండూల్‌క‌ర్ క్రికెట్ అభిమానుల‌కు దేవుడు.స‌చిన్ స్టేడియంలో అడుగు పెట్టాడంటే చాలు ..స‌చిన్..స‌చిన్‌... స‌చిన్‌..అంటూ అభిమానుల ఆరుపుల‌తో స్టేడియం ప్రాంగ‌నం అంతా మారుమ్రోగిపోతోంది.సచిన్‌ టెండూల్కర్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేనా స‌చిన్‌గాని ...

Read more ...

BCCI announces ICC Champions Trophy 2017 india cricket team

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రో పై భార‌త జ‌ట్టు ఆడే విష‌యంపై నెల‌కొన్న స్తంభ‌న తొల‌గింది. ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించింది.ఐపీఎల్‌లో రాణించిన ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌కు సెల‌క్ట‌ర్లు అవ‌కాశం క‌ల్పించారు.

Read more ...

ICC Champions Trophy-2017 Team Captain and Players selection on monday

ఐసీఐసీ ఛాంపియ‌న్స్ ట్రోపీలో భార‌త్ అడటంపై ఉత్కంఠ నెల‌కొంది.ఆదాయ పంపినీలో భార‌త్‌కు దక్కాల్సిన ఆదాయంలో భారీగా గండికొట్టిన ఐసీసీతో ఘర్షణ వైఖరే సరైందని బీసీసీఐ సీనియర్‌ అధికారులు భావిస్తున్నారు.గ‌త నెల 25 వ‌తేదీనాటికే జ‌ట్టును ప్ర‌క‌టించాల్సిఉన్నా ఆదాయ పంపినీ విష‌యంలో నెల‌కొన్న వైఖ‌రే అందుకు కార‌నం.

Read more ...

Sachin Tendulkar among the winners in Asian Awards ceremony

క్రికెట్ దేవుడు స‌చిన్ టెండుల్‌క‌ర్‌కు వ‌చ్చిన అవార్డుల గురించి పెప్పాల్సిన ప‌నిలోదు. ఇప్పుడు స‌చిన్ కాతాలో మ‌రో అవార్డు వ‌చ్చిచేరింది. లండన్‌లోని పార్క్‌లేన్‌ హిల్టన్‌లో ప్రతిష్ఠాత్మక 7వ ఏషియన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన, సేవలందించిన ప్రముఖులకు బహుమతులు అందజేశారు.

Read more ...

Who given bat first time to Sachin Tendulkar

క్రికెట్ రంగంలో రారాజు ఎవ‌రంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్ క‌ర్‌. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే .ఎంత పెద్ద క్రికెటరైనా తాను కొట్టిన సిక్సుల సంఖ్య ఎంతన్నది మర్చిపోతాడేమో కానీ తొలిసారి బ్యాట్‌ పట్టుకున్న రోజుని మాత్రం మర్చిపోలేడు.

Read more ...

Sindhu, Saina drop a place in BWF ranking

బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో సింధూ,సైనా ర్యాంకులు దిగ‌జారాయి.గతవారం ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరడంలో విఫలమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ర్యాంకుల్లో వెనుకబడింది. తాజాగా ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాం కింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో సింధు ఓ స్థానం కోల్పోయి 4వ ర్యాంకులో నిలిచింది. మరోవైపు ఆసియా టోర్నీలో తొలిరౌండ్లోనే వెనుదిరిగిన మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ కూడా ఓ స్థానం చేజార్చుకొని 9వ ర్యాంకులో కొనసాగుతున్నది.

Read more ...

BCCI unveils new jersey for Team India ahead of Champions Trophy 2017

భారత క్రికెటర్లు ఇప్ప‌టి నుంచి కొత్త జెర్సీని ధ‌రించ‌నున్నారు. ఇన్నాల్లు స్టార్ గుర్తుఉన్న జెర్సీకి బీసీసీఐ మంగ‌లం పాడింది. . ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, ఒప్పో మొబైల్‌ ఇండియా అధ్యక్షుడు స్కై లి నూతన జెర్సీని ఆవిష్కరించారు. ఇక నుంచి ఆటగాళ్ల జెర్సీలపై స్టార్‌ ఇండియా స్థానంలో ఒప్పో ప్రత్యక్షం కానుంది.

Read more ...

Facebook

Videos