indian teams batting coach sanjay bunger

జింబాబ్వే తో మూడు ట్వంటీ 20లు, మూడు వన్డే మ్యాచ్ లు ఆడేందుకు వెళ్తున్న భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా ప్రముఖ క్రికెటర్ , భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ ఎంపికయ్యారు.

Read more ...

krisgel vulgar words

సంచ‌ల‌నాల కోసం మాట్లాడ‌టం వేరు... త‌ల‌తిక్క‌తో మాట్లాడ‌టం వేరు! ప్ర‌ముఖ క్రికెట‌ర్ క్రిస్ గేల్ ఇన్నాళ్లూ మొద‌టి ర‌క‌మేమో అనిపించేది. ఎందుకంటే, ఎప్పక‌ప్పుడు మీడియాను ఎట్రాక్ట్ చేసే కామెంట్లు చేస్తుండేవారు. కానీ, ఇప్పుడు రెండో ర‌కం అని కూడా నిరూపించుకుని... వివాదాల‌తో వార్త‌ల్లోకి ఎక్కుతున్నాడు.

Read more ...

Rcb captain virat kohli fined for slow over rate

కోహ్లికి భారీ జరిమానా. ఎందుకనుకుంటున్నారా. బౌలర్ మీద విరుచుకుపడినందుకో... ఫ్రత్యర్ధి ఫీల్డర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకో.. ఎంపైర్ ని నిందించినందుకో కాదు. మరిఇంకెందుకనుకుంటున్నారా. మ్యాచ్ లో స్లో బౌలింగ్ కారణంగా ఈ జరిమానా పడింది.

Read more ...

Salman Khan to be the Goodwill Ambassador for Rio Olympics 2016 for Indian Contingent

బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఎంతో అరుదైన గౌరవం దక్కింది. ఈ సంవత్సరం రియోలో జరుగనున్న ఒలింపిక్స్ కు సల్మాణ్ ఖాన్ గుడ్ విల్ అంబాసిడర్ నియమితులయ్యారు.

Read more ...

Small dravid made century

రాహుల్ ద్రావిడ్. భారత క్రికెట్ కు ది వాల్. ఎన్నో మ్యాచ్ ల్లో భారత్ ను ఓటమి నుంచి కాపాడడమే కాదు.. గెలుపు బాట పట్టించిన క్రికెటర్. ఇప్పుడు అతని కొడుకు సమిత్ ద్రావిడ్ ఆ బాటలో నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Read more ...

Sachin Tendulkar biopic

క్రికెట్‌కు మన దేశంలో ఉన్న క్రేజ్‌ మరెక్కడా లేదు. ఇండియాలో ఉన్నవి రెండే మతాలు, ఒకటి క్రికెట్‌, రెండు సినిమా. అదేే క్రికెట్‌, సినిమా కలిసిపోతే ఎలా ఉంటుంది? అదే ఈ ఏడాదిలో జరగనుంది. ఈ ఏడాది క్రికెట్‌ అభిమానులకు స్పెషల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారు బాలీవుడ్‌ వర్గాలు. ఇండియాలో బాగా ఫేమస్‌ అయిన ముగ్గురు క్రికెట్‌ లెజెండ్స్‌ జీవితాల ఆధారంగా మూడు బయోపిక్‌ మూవీస్‌ ఈ ఏడాది సందడి చేయనున్నాయి.

Read more ...

Bangladesh's world t20 defeat to india hard to forget mahmudullah

భారత్ తో ట్వంటీ 20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిపోవడానికి తానే కారణమని, తనను క్షమించాలని బంగ్లాదేశ్ ఆటగాడు మహ్మదుల్లా అన్నాడు. తాను క్రీజ్ లో ఉన్నంత వరకూ విజయం తమదే అనుకున్నానని, అయితే చివరిలో భారీ షాట్ కు యత్నించి ఓటమి పాలయ్యామని మహ్మదుల్లా వివరణ ఇచ్చారు.

Read more ...

Darren Sammy National Cricket Ground

పొట్టి క్రికెట్ హీరోలు వెస్టిండీస్ ఆటగాళ్లకు ప్రపంచమంతా నీరాజనాలు పలుకుతోంది. జట్టు వెస్టండిస్ చేరుకోగానే వారికి ఘన స్వాగతం లభించింది. ఇక కెప్టెన్ డారెన్ స్యామీకైతే మరీను. సెయింట్ లూసియాలోని ది బ్యుసెజోర్ క్రికెట్ స్టేడియానికి స్యామీ పేరు పెట్టేశారు.

Read more ...

Facebook

Videos