World T20 championships 2016

వెస్టీండీస్. పొట్టి క్రికెట్ లో రారాజులు. అటు మహిళల జట్టు.. ఇటు పురుషుల జట్టు కూడా రెండు కప్ లు సాధించి తామేంటో క్రికెట్ ప్రపంచానికి చెప్పాయి. కప్ గెలిచిన ఆనందంలో చొక్కుల విప్పి కాసింత అతిగా ప్రవర్తించినా.. తమలో మానవత్వం ఎంతో ఉందని చాటారు విండీస్ ఆటగాళ్లు.

Read more ...

BCCI gives us more support than WICB

మా క్రికెట్ బోర్డు దారుణం. మేం ట్వంటీ ప్రపంచ కప్ గెలిచినా మమ్మల్ని అభినందించలేదు. కనీసం ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. అని వెస్టీండీస్ ఆల్ రౌందర్ డ్వెన్ బ్రావో మండిపడ్డాడు. ఈ విషయంలో బిసిసిఐ తమ జట్టుకు ఎంతో సహకరించిందని భారత క్రికెట్ బోర్డును పొగడ్తలతో ముంచెత్తాడు.

Read more ...

India beat Australia by six wickets in Mohali, reach semisవిరాట్.. విరాట్.. విరాట్. ఎన్నిసార్లు పలికినా.. ఇంకా ఇంకా పలకాలని.. ఓ నినాదంలా ఎలుగెత్తాలని సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఆ స్థాయిలో ఆస్ట్రేలియాను పరుగులు పెట్టించి.. తన బ్యాటింగ్ వీర విహారంతో కంగారు పెట్టించి.. తనకే సాధ్యమైన పెను తుపానును రుచి చూపించి.. సెమీస్ కు ఇండియాను సగర్వంగా చేర్చిన విరాట్ కోహ్లీని చూసి.. ప్రతి భారతీయుడు కాలరెగరేసి మరీ.. గర్వపడుతున్నాడు. చివరి 2 ఓవర్లలో విజయానికి 20 పరుగులు అవసరమైన సమయంలో.. కోహ్లీ చూపిన తెగువను.. మళ్లీ మళ్లీ తలుచుకోకుండా ఏ అభిమానీ ఉండలేకపోతున్నాడు. ఆడింది 51 బాల్సే అయినా.. 9 ఫోర్లు.. 2 సిక్సర్లతో విధ్వంసం అంటే ఏంటో రుచి చూపించి.. టోర్నమెంట్ నుంచి ఆస్ట్రేలియా జట్టును తన బ్యాటుతో గెంటేసిన కోహ్లీని చూసి.. జయహో కోహ్లీ అని నినదిస్తున్నాడు.

Read more ...

India vs Australia T20 World Cup 2016ఒకటే మ్యాచ్.. రెండు జట్లు.. సెమీస్ కోసం పోరాటం.. గెలవాలని అభిమానుల ఆరాటం. కాసేపట్లో మొహాలీ వేదికగా జరగనున్న ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ పై.. 2 దేశాల అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సిరీస్ లో అడుగు ముందుకు వేయాలంటే.. టైటిల్ సాధించే ఆశలు నిలుపుకోవాలంటే.. గెలిచి తీరాల్సిన గేమ్ లో.. సత్తా చాటేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు సంసిద్ధమయ్యాయి.

Read more ...

Virat Kohli flaunts his six-pack!

భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిభావంతమైన క్రికెటర్ అలాగే ఈ యూవ క్రికెటర్ తన ఆటతో అందరిని అందరి దృష్టి తనపై పడేలా ఆడుతుంటాడు. క్రికెట్ టీంలో కోహ్లీకి ప్రతేక స్థానం ఉంది. ఇతగాడు ఆట మొదలు పెటిండంటే అద్భుతం సృష్టించాల్సిందే. ఏ బాల్ ఏలా ఆడాలి ఏ బాల్ సిక్స్ కోటాలి అనే విషయలలో ఈ స్టార్ క్రికెటర్‍కి బాగా తెలుసు.

Read more ...

క్రికెటర్ గా దశాబ్దాల కెరీర్ ను కొనసాగించి.. భారతీయుల మన్ననలు అందుకొని సగౌరవంగా అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను చూసి జాతి మొత్తం గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. మరి ఆటగాడిగా ఆయనకు అలాంటి గౌరవమర్యాదలు అందుతున్నా..

Read more ...

క్రికెట్ డబ్బును శాసించడం లేదు.. డబ్బు క్రికెట్ ను శాసించడం మొదలు పెట్టిచాలా కాలం అయ్యింది. మరి క్రికెట్ కు అలా డబ్బు జబ్బు సోకింది.. ఇది ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది?

Read more ...

Facebook

Videos