స‌చిన్ ..స‌చిన్ ..స‌చిన్‌ ఎలా వ‌చ్చిందో తెలుసా...

Sachin..Sachin...Sachin Chant started his Mother

స‌చిన్ టెండూల్‌క‌ర్ క్రికెట్ అభిమానుల‌కు దేవుడు.స‌చిన్ స్టేడియంలో అడుగు పెట్టాడంటే చాలు ..స‌చిన్..స‌చిన్‌... స‌చిన్‌..అంటూ అభిమానుల ఆరుపుల‌తో స్టేడియం ప్రాంగ‌నం అంతా మారుమ్రోగిపోతోంది.సచిన్‌ టెండూల్కర్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేనా స‌చిన్‌గాని ...

ఆయన ఫొటోగానీ ఒక్కసారి కనిపించిందంటే చాలు ఇప్పటికీ ప్ర‌పంచంలో ఉన్న ఆయ‌న అభిమానుల‌కు చెప్పలేనంత క్రేజ్‌.. సచిన్‌.. సచిన్‌ అంటూ ఆయన ఉన్న క్రీడా ప్రాంగణంగానీ, చోటుగానీ మార్మోగిపోతోంది. అంతగా ప్రజల నాలుకల్లో మిగిలిపోయాడు మాస్టర్‌ బ్లాస్టర్‌. అయితే, సచిన్‌.. సచిన్‌ అంటూ మొత్తం ప్రపంచంలోని ఆయన క్రికెట్‌ అభిమానులు అంటున్నప్పటికీ మొట్టమొదటిసారి అలా అన్నది ఎవరూ అనే విషయం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవరికీ తెలియదు.


అలా మొద‌టిసారిగా ఎవ‌రు పిలిచారో స‌చినే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఎవ‌రోకాదు స‌చిన్ ..స‌చిన్ అంటూ వాల్ల అమ్కీర్తించిందంట‌.‘సచిన్‌..సచిన్‌ అనే మాట నేను ఆడుతున్నన్నీ రోజులు నాతోనే ఉంటుందని, నాకు వినిపిస్తుందని ఎప్పుడూ అనుకోలేద‌న్నాడు.సినిమాథియేట‌ర్ల‌లోకి కూడా వెల్లింద‌ని ...అందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు.ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సచిన్‌:ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ అనే చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఒక పాట విడుదల సందర్భంగా సచిన్‌ ఈ విషయాన్ని తెలియజేశారు.

Also Read


Facebook

Videos